Eatala Rajendar

Eatala Rajendar This is an Unofficial account

పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు మద్దతుదారులకు.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.BJP Te...
06/04/2025

పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు మద్దతుదారులకు.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

BJP Telangana
Bharatiya Janata Party (BJP)
Narendra Modi

శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
06/04/2025

శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

నేడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత...
05/04/2025

నేడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.

- ఈటల రాజేందర్,
ఎంపి మల్కాజిగిరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.

20/03/2025

శామీర్ పేట:
ఈటల రాజేందర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు..💐💐
20/03/2025

జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు..💐💐

25/08/2024

నమస్కారం శ్రీ ఈటల రాజేందర్ గారు ఈనెల 27న 9 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గం "కమలాపూర్" చేరుకుంటారు. రోజంతా కమలపూర్ లో అందుబాటులో ఉంటారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని నూలు పోగుల దండ తో సత్కరించిన తెలంగాణ ఎంపీలు శ్రీ ...
07/08/2024

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని నూలు పోగుల దండ తో సత్కరించిన తెలంగాణ ఎంపీలు శ్రీ ఈటల రాజేందర్ గారు, శ్రీ మధవనేని రఘునందన్ రావు గారు, శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నగేష్ గారు.

06/08/2024
రాష్ట్ర ప్రజలందరికీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు.
28/07/2024

రాష్ట్ర ప్రజలందరికీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Eatala Rajendar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Eatala Rajendar:

Share