Marripalli Arun kumar youth fans

Marripalli Arun kumar youth fans Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Marripalli Arun kumar youth fans, Youth Organization, hyderabad, Hyderabad.

26/05/2023

నేను చేసినటువంటి కార్యక్రమాల్లో 10 శాతం మీ నాయకులు చేశారేమో చూపించండి.బీజేపీ ఎక్కడ ఓడిపోబోతుంది,మోడి ప్రధానమంత్రి అవుతారా లేదా అనే సర్వే ప్రిపేర్ చేస్తున్నా.



14/05/2023

మోడి గారి ప్రధానిగా ఓడిపోబోవటానికి కారణం హిందువులు,బీజేపీ నాయకులు.
ఈటెల రాజేందర్ అన్న గెలుస్తాడని చెప్పారు.మునుగోడులో ఏడు మంది కేంద్రమంత్రులు యోగి ఆదిత్యగారు ప్రచారం చేసిన 100 కోట్లు ఖర్చుపెట్టిన కోమటిరెడ్డి అన్న ఓడిపోతాడని చెప్పారు.ఇప్పుడు కర్ణాటకలో మోడి గారు ప్రచారం చేసిన గతం కన్నా తక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఎందుకు ఓడిపోతుందో కారణాలు కూడా చెప్పారు.తెలంగాణలో కూడా 5 సీట్లకు మించి రావు అని చెప్తున్నారు.మోడి గారికి కూడా గతం కన్నా తక్కువ సీట్లు వస్తాయ్,ఓడిపోయే అవకాశం కూడా ఉంది.మోడి ఏమి చేయలేని దీన స్థితిలో ఉండబోతున్నారు.హిందువులు మొత్తం అంతం అవ్వబోతున్నారు అని చెప్తున్నారు.మా మోడి యూత్ అరుణ్ సార్ చెప్తున్నది ప్రతిది చాలా విచారించి, అలోచించి చెప్తారు.అరుణ్ సార్ కి మద్దత్తు ఇద్దాం,నాయకుడిని చేద్దాం,మన దేశాన్ని హిందువులని రక్షించుకుందాం.చాలా భయం వేస్తుంది,పొరపాటున మోడి ఓడిపోతే 5 years లో హిందువులెవ్వరు ఉండరని చెప్పారు.ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇంకా తక్కువగా ఉన్నారు.మోడి యూత్ అరుణ్ సార్ ని పార్టీ గుర్తించట్లేదు గాని మా సార్ ముందు ప్రశాంత్ కిషోర్ కూడా పనికిరాడు.
జై మోడి యూత్ మర్రిపల్లి అరుణ్ కుమార్

29/04/2023

ఈ వీడియోలో అరుణ్ గారి మాటలు విన్న తర్వాత అరుణ్ గారిపైన ఈర్ష్యతో కొంతమంది తిక్క ప్రశ్నలు వేస్తారు
మోడి గారు : నన్ను క్షమించండి నా పార్టీలోనే కొంతమంది దొంగలున్నారు.అందుకే కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్న
#మోడి గారు ఎన్ని #అరాచకాలు జరుగుతున్నా, #హిందువులపై దాడులు జరుగుతున్నా, #మత మార్పిడులు జరుగుతున్నా ఎందుకు పట్టించులోవట్లేదు అని నన్ను చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు.
దీనికి నా ప్రశ్నలు.
#నలుగురు ఎం పి లు వాళ్ళ ముఖం చూసి జనాలు #ఓట్లు వేయలేదు.
#బీజేపీ పార్టీలో కూడా కొంత మంది #దొంగలు ఉన్నారు.
నేను ప్రతిది సర్వే చేసిన తర్వాతనే చెబుతాను.

18/04/2023

మోడి యూత్ ఆధ్వర్యంలో జగత్గిరిగుట్ట నందు నిర్వహించిన మెడికల్ క్యాంపు విజయవంతం అయ్యింది

16/04/2023

దాదాపుగా అన్ని #ఆరోగ్యసమస్యలకు శాశ్వత పరిష్కారంతో ఉచిత చెక్ అప్.17-4-2023 తేదీన #మోడియూత్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము.1)గుండె సమస్యలు 2)గ్యాస్ ట్రబుల్ 3)కంటి సమస్యలు 4)నడుము మరియు మోకాళ్ల నొప్పి 4)పక్షవాతం 5)క్యాన్సర్ 6)థైరాయిడ్ 7)కిడ్నీ 8)నెమ్ము 9)ఋతుస్రావం(mensus) 10)ప్రెగ్నన్సీ 11)షుగర్ 12)బీపీ 13)మైగ్రేన్ తలనొప్పి 14)లావు తగ్గటానికి పెరగటానికి మొదలగు వాటికి చెక్ అప్ చేయబడును.అడ్రస్- రోడ్ నెంబర్.9,జగత్ గిరిగుట్ట,హైదరాబాద్.ph.8886724257

16/04/2023

#బండిసంజయ్ గారి పైన #కామెడీ కేస్ పెట్టి #కక్షతో అరెస్ట్.
అసలు దేశంలోని #బీజేపీపార్టీ లో #ప్రజలకిసేవ చేయాలి, #దేశానికిసేవ చేయాలి అని ఉంటుంది. #తెలంగాణబీజేపీ లో ప్రజలకు సేవ,మంచి చేయకపోవచ్చు కానీ చెడు చేసే ఆలోచన #బీజేపీనాయకులకు ఉండదు.ఆంధ్రప్రదేశ్ #బీజేపీరాష్ట్ర అధ్యక్షపదవి కి సరైన నాయకుడు ఆల్ రౌండర్ #మోడియూత్ అరుణ్

10/04/2023

Youtube ఛానెల్ నందు టాకింగ్ పవర్ కలిగిన జెంట్స్ మరియు లేడీ యాంకర్లు,డిజైనర్ లు కావలెను.ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి ప్రాంతంలో కావలెను.వయస్సు 20 -35 లోపు.సంప్రదించండి 8008097506

10/04/2023

Need good looking and good talking power gents and ladies to work in youtube channel for every areas in telangana and andhrapradesh.interested contact 8008097596

05/04/2023

నిజంగానే #బీజేపీబలపడాలి గెలవాలి అనుకునే #నిజాయతీ కలిగిన ప్రతి ఒక్క నాయకుడు #మోడియూత్ అధ్యక్షులు #మర్రిపల్లిఅరుణ్ కుమార్ గారి గురించి వీడియోలు మాట్లాడండి లేదా మెసేజ్ లు టైప్ చేసి పెట్టండి.

02/04/2023

2-4-2023 నుంచి 3-4-2023 వరకు కడప లో ఉంటాను.ఎవరైనా కలవాలనుకుంటే కలవొచ్చు.
#మోడియూత్ జాతీయ అధ్యక్షులు, #మర్రిపల్లిఅరుణ్ కుమార్,ఫోన్ - 8886724257.Anybody want to meet me in kadapa.please meet me on 2-4-2023 to 3-4-2023. ,PHONE - 8886724257

Address

Hyderabad
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Marripalli Arun kumar youth fans posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share