People empowerment society

People empowerment society uplifting the downtrodden
A/c no. 79056352123
IFC CODE : TGRB0000299 12A,80G available
CSR available

19/04/2026
ఈరోజు పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండర్ J. Mary Florence తరుపున బ్లూ ఫౌండేషన్ (చిల్డ్రన్స్) హోమ్ వారికీ ఫుడ్ డిస్ట్రిబ్యూ...
19/04/2026

ఈరోజు పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండర్ J. Mary Florence తరుపున బ్లూ ఫౌండేషన్ (చిల్డ్రన్స్) హోమ్ వారికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం జరిగింది. పేస్ సొసైటీ సభ్యురాలయినా V. Laxmi. W/o. neresh గార్ల కుమార్తెలు ద్రీతి, దిత్య,ఇంటర్ 1st & 2nd ఇయర్ ఇద్దరు కూడా మంచిమార్కులతో పాస్ అయినా కారణంగా ఈ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ ప్రోగ్రామ్ కీ సొసైటీ మెంబెర్స్ j. Mary Florence,నాగలక్ష్మి, లక్ష్మి, Raju Kinnera ద్రీతి, శామ్యూల్ గార్లు వచ్చి సహాయ సహకారం అందించారు. Thank you everyone 🙏💐💕

Pesociety Team Members 💕💐❤️
12/04/2026

Pesociety Team Members 💕💐❤️

Today news paper clip 🙏💕❤️
10/03/2026

Today news paper clip 🙏💕❤️

హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ తరుపున  "peers" చిల్డ్రన్స్ హోమ్ లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స...
08/03/2026

హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ తరుపున "peers" చిల్డ్రన్స్ హోమ్ లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ సొసైటీ మెంబరయినా శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్ కీ డోనార్స్ విశాలాక్షి గారు w/o శ్రీనివాస్ గారు విశాలాక్షి గారి తండ్రి గారు వెంకటరమణ మూర్తి గారి జ్ఞాపకార్థం సందర్బంగా చిల్డ్రన్స్ హోంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కీ సొసైటీ కమిటీ మెంబెర్స్ ఫౌండర్ j. Mary Florence, Nagalaxmi, Jayam Sujatha, Sarala Devi Tadiparthy, Seenu Konduri srinivas, Cpr. Murthy గార్లు, "peers" ఫౌండర్ కుమార్ గార్లు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ ఫుల్ చేసారు. Thank you Everyone 🙏🤝💐💕❤️

హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ తరుపున మంత్లీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ కీ అటెండ్ అయ్యిన...
28/02/2026

హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ తరుపున మంత్లీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ కీ అటెండ్ అయ్యిన మా సొసైటీ మెంబెర్స్ 💕💐❤️

Address

Laxminagar, H. B. Colony. Moulaali
Hyderabad
500040

Website

Alerts

Be the first to know and let us send you an email when People empowerment society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share