Seva Bharathi Foundation

Seva Bharathi Foundation Seva charity Organisation is a non-profit organisation working for education, health, and social welfare to uplift underprivileged communities.

26/09/2026

A Small Donation, A Big Support for Our Ashram🙏

Our heartfelt thanks to "Sri Paatimedi Narasimha Reddy Garu", from "Chennavelli Village, Mahabubnagar District", for generously donating a "wood-fired stove (kattela poyyi)" to our Ashram. 🙏❤️

Your thoughtful contribution will be a great help in preparing food for our children and elderly residents. Every such act of kindness makes a meaningful difference in the lives of those who depend on our Ashram.

Thank you, Narasimha Reddy Garu, for standing with us and supporting our cause.

Together, let’s continue spreading kindness, compassion and hope. ❤️

24/09/2026

ఆటల్లో ఆనందం… పిల్లల ముఖాల్లో చిరునవ్వులు!

ఈరోజు Seva Charity Ashramam లో మన పిల్లలు సరదాగా physical activity games ఆడుతూ ఎంతో ఆనందంగా గడిపారు. 💪🎯

ఆటలు కేవలం వినోదం మాత్రమే కాదు… పిల్లల్లో teamwork, confidence, discipline, and happiness పెంచుతాయి.

ప్రతి చిన్నారి సంతోషంగా ఎదగాలి… వారి బాల్యం అందమైన జ్ఞాపకాలతో నిండాలి.

మీ ప్రేమ, ఆదరణ, సహకారం మా పిల్లల భవిష్యత్తుకు ఎంతో విలువైనవి.

Support Seva Charity – Together, We Can Make a Difference!

aashramam charity

16/09/2026

చూసేవాళ్లు ఉన్నారు… చూసుకునేవాళ్లు లేరు! 💔

రాములమ్మ గారి జీవితంలో దాగి ఉన్న బాధను ఆమె మాటల్లోనే వినండి…
ఒక మనిషికి కావాల్సింది కేవలం ఆహారం, ఆశ్రయం మాత్రమే కాదు ఆప్యాయతగా పలకరించే మనసు, చూసుకునే ఒక మనిషి.🥺

రాములమ్మ గారి కథలోని ఈ భావోద్వేగ ప్రయాణం మీ మనసును తప్పకుండా తాకుతుంది.
ఆమె జీవితంలో అసలు ఏం జరిగింది?
ఎందుకు ఆమె ఈ స్థితికి వచ్చింది?
👉 Part 2 పూర్తిగా చూడండి…

మీకు ఈ కథ హృదయాన్ని తాకితే ❤️
ఒక్కసారి Share చేయండి.
మీ ఒక్క Share ద్వారా ఈ కథ మరొకరి హృదయానికి చేరవచ్చు. 🙏

15/09/2026

రాములమ్మ గారి జీవితంలో అసలు ఏం జరిగింది?
ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, కన్నీటి వెనుక దాగి ఉన్న కథ… ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇది కేవలం ఒక కథ కాదు… ఒక మనిషి జీవితంలో ఎదురైన కష్టాలను, మానవత్వం ఇచ్చే ఆశను చూపించే నిజమైన ప్రయాణం. 🙏

14/09/2026

🙏 Wishing you and your family a very Happy Vinayaka Chavithi!

May Lord Ganesha bless you with happiness, peace, good health and success, and remove all obstacles from your life.

✨ Ganpati Bappa Morya! ✨

13/09/2026

ఈ వినాయక చవితికి… మీ భక్తితో ఒకరి ఆకలి తీర్చండి 🙏❤️

వినాయకుడిని పూజించడం మాత్రమే కాదు…
ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం అందించడం కూడా గొప్ప సేవే. 🥣🙏

ఈ వినాయక చవితి మీ ప్రత్యేక రోజును SBF Charity ఆశ్రమంలో అన్నదానం చేసి మరింత అర్థవంతంగా చేసుకోండి.
మీ చిన్న సహాయం… ఒకరి కడుపు నింపుతుంది, ఒకరి ముఖంలో చిరునవ్వు తెస్తుంది. ❤️

మీ భక్తి… ఒక ఆకలి తీర్చాలి. 🙏
Support Annadanam • Support Seva • Spread Happiness ❤️

10/09/2026

A fresh and delicious morning breakfast prepared with love at SBF Charity ❤️🍽️
Watch how our team prepares today’s special breakfast and serves it with care to everyone at our ashram.

09/09/2026

Our Students Made Vinayaka with Creativity!

As part of a school experiment and creative learning activity, our students used their imagination and skills to make a beautiful clay Vinayaka idol.

This activity is not just about making a Ganesha idol—it is about encouraging creativity, hands-on learning, innovation and eco-friendly thinking among children.

Watch till the end and support our young minds!
Small Ideas… Big Creativity!

07/09/2026

Today’s Special at SBF Charity!❤️

Simple, traditional & healthy "Majjiga Bendakaya Orugu"
Mana SBF Charity lo roju vaari bhojanamlo oka ruchikaramaina special! 🙏

Watch till the end & share the love ❤️
Food with care, service with love!











Address

Shamshabad
Hyderabad
501218

Alerts

Be the first to know and let us send you an email when Seva Bharathi Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share