Telangana Medical & Health Outsourcing Contr. Empl Union H-109/2022

  • Home
  • India
  • Hyderabad
  • Telangana Medical & Health Outsourcing Contr. Empl Union H-109/2022

Telangana Medical & Health Outsourcing Contr. Empl Union H-109/2022 Health Department All Wings Outsourcing Contract All Staff Telangana State

31/08/2025

తెలంగాణ స్థానికత నిర్ధారణ శాస్త్రియంగా జరగాలి 1వ తరగతి నుండి 7వ తరగతి విద్య ఆధారంగా తెలంగాణ స్థానికత అనేది సరైనది కాదు అభ్యర్థి తండ్రి మరియు తాతలకు సంబందించిన స్థానికతను ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణ స్థానికతను నిర్ధారించాల్సిన అవసరం ఉంది అప్పుడే నిజమైన తెలంగాణ వారికి న్యాయం జరుగుతుంది కాబట్టి CM రేవంత్ గారు తెలంగాణ స్థానికత మీద పునరాలోచించాలి

https://youtu.be/0IVMGcpS7r4?si=jG1D-bsI187og68k*తెలంగాణ శాస్త్రియత పై చర్చ జరగాలి ✊✊✊**•* 1వ తరగతి నుండి 7 వరకు విద్య ఆ...
30/08/2025

https://youtu.be/0IVMGcpS7r4?si=jG1D-bsI187og68k
*తెలంగాణ శాస్త్రియత పై చర్చ జరగాలి ✊✊✊*

*•* 1వ తరగతి నుండి 7 వరకు విద్య ఆధారంగా స్థానికత నిర్ధారణ సరైనది కాదు....
*•* స్థానికతను మళ్ళీ శాస్త్రియంగా నిర్ధారించాలి....

*CM Revanth గారు దీనిపై స్పందించాలి...*

𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐎𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 _తెలంగాణ స్థానికతపై చర్చ జరగాలి_ 1. ప్రస్తుత స్థానికత శాస్త్రియంగా లేదు. 2. తెలంగాణలో...

https://www.youtube.com/watch?v=Hc092EbmY3o&ab_channel=Samayamtvవైద్య ఆరోగ్య శాఖ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్...
04/07/2025

https://www.youtube.com/watch?v=Hc092EbmY3o&ab_channel=Samayamtv

వైద్య ఆరోగ్య శాఖ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్
3.7.2025

Telangana Medical & Health Outsourcing Contract Employees DEMAND Justice Now Abolish Agencies! Contract employees are saying th...

హైదరాబాద్: ఈ రోజు 26.6.2025 న తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక...
27/06/2025

హైదరాబాద్: ఈ రోజు 26.6.2025 న తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ Dr. శాంతి కుమార్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ MD. రఫీయొద్దీన్ గారు, రాష్ట్ర ట్రెజరర్ N. బిక్షపతి గార్లతో కలిసి
*మంత్రి శ్రీ దామోదర రాజానర్సింహ గారిని....*

*ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO ఉదయ్ కుమార్ IAS గారిని....*

*MHSRB మెంబెర్ సెక్రటరీ గోపికాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది...*

ఈ రోజు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసినందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి మిగతా నోటిఫికేషన్లు ఇవ్వాలని..,
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లను తొలగించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ..., అసంపూర్తిగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ల, ANM ల పోస్టులు త్వరగా పూర్తి చేయాలని...., కంటిన్యూయేషన్ రెన్యూవల్ త్వరగా ఇచ్చి మూడు నెలలు జీతాలు విడుదల చేయాలనీ....,
EJHS ఉద్యోగుల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని మంత్రి గారికి మరియు CEO గారికి వినతిపత్రాలు ఇపుడు రా.8.00 గం.ల వరకు వెయిట్ చేసి జూబ్లీహిల్స్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో కలిసి ఇవ్వడం జరిగింది.

*Telangana Medical & Health Outsourcing Contract Employees Trade Union*
Govt Regd No. H-109/2022/TS

🅷︎🅰︎🅿︎🅿︎🆈︎  🇭 🇴 🇱 🇮   💐💐💐2025 Holi
13/03/2025

🅷︎🅰︎🅿︎🅿︎🆈︎ 🇭 🇴 🇱 🇮 💐💐💐

2025 Holi

Happy Republic Day 2025
26/01/2025

Happy Republic Day 2025

మకర సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐
14/01/2025

మకర సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐

💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐    🪴🌹ఆరోగ్యశ్రీ ఆఫీసులో TMHOCETU యూనియన్ క్యాలెండరు ఆవిష్కరణ🪴🌹    తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సిం...
10/01/2025

💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐🔥💐

🪴🌹ఆరోగ్యశ్రీ ఆఫీసులో TMHOCETU యూనియన్ క్యాలెండరు ఆవిష్కరణ🪴🌹

తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ 2025 నూతన సంవత్సర క్యాలెండరును EJHS/ఆరోగ్య శ్రీ CEO శివ శంకర్ IAS గారు యూనియన్ క్యాలెండరును Dr. YSR Bhavan, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, జూబ్లీహిల్స్ ఆఫీస్ లో ఆవిష్కరించడం జరిగింది.

💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥

యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డా. శాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ Md. రఫీయొద్దీన్, వైస్ ప్రెసిడెంట్ ప్రదేశ్, సెక్రటరీలు వెంకట్ నాయక్ రాథోడ్, సర్తజూద్దీన్, శివ, దిలీప్, జగదీశ్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు CEO శివ శంకర్ IAS గారిని శాలువా, బొకేతో సత్కరించి నూతన సంవత్సర మరియు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.

𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗠𝗲𝗱𝗶𝗰𝗮𝗹 & 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗢𝘂𝘁𝘀𝗼𝘂𝗿𝗰𝗶𝗻𝗴 𝗖𝗼𝗻𝘁𝗿𝗮𝗰𝘁 𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗲𝗲𝘀 𝗧𝗿𝗮𝗱𝗲 𝗨𝗻𝗶𝗼𝗻
𝗚𝗼𝘃𝘁.𝗥𝗲𝗴𝗱.𝗡𝗼. 𝗛-𝟭𝟬𝟵/𝟮𝟬𝟮𝟮/𝗧𝗦

🔥🔥🌴🪴💐💐🌴🪴💐💐🌴🍄‍🟫🌴💐🔥🔥    గాంధీ హాస్పిటల్ లో యూనియన్ క్యాలెండరు ఆవిష్కరణ 💐💐💐    తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్...
09/01/2025

🔥🔥🌴🪴💐💐🌴🪴💐💐🌴🍄‍🟫🌴💐🔥🔥

గాంధీ హాస్పిటల్ లో యూనియన్ క్యాలెండరు ఆవిష్కరణ 💐💐💐

తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ 2025 నూతన సంవత్సర క్యాలెండరును గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. Ch. రాజకుమారి గారు మరియు గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. K. ఇందిర గారు ఆవిష్కరించడం జరిగింది.

💥🌷💥🌹💥🌷💥🌹💥🌷💥🌹

యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి B. సుభాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ Md. రఫీయొద్దీన్, ట్రెజరర్ N. బిక్షపతి, వైస్ ప్రెసిడెంట్ B. గిరిబాబు, వైద్య ఆరోగ్య శాఖ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. Ch రాజకుమారి గారిని మరియు గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. K. ఇందిర గార్లను శాలువా, బొకేతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗠𝗲𝗱𝗶𝗰𝗮𝗹 & 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗢𝘂𝘁𝘀𝗼𝘂𝗿𝗰𝗶𝗻𝗴 𝗖𝗼𝗻𝘁𝗿𝗮𝗰𝘁 𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗲𝗲𝘀 𝗧𝗿𝗮𝗱𝗲 𝗨𝗻𝗶𝗼𝗻
𝗚𝗼𝘃𝘁.𝗥𝗲𝗴𝗱.𝗡𝗼. 𝗛-𝟭𝟬𝟵/𝟮𝟬𝟮𝟮/𝗧𝗦

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹    *యూనియన్ క్యాలెండరు ఆవిష్కరించిన TVVP కమీషనర్ 💐💐💐*    *తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్...
08/01/2025

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

*యూనియన్ క్యాలెండరు ఆవిష్కరించిన TVVP కమీషనర్ 💐💐💐*

*తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ 2025 నూతన సంవత్సర క్యాలెండరును కోఠి, TVVP హెడ్ ఆఫీసులో కమీషనర్ డా. అజయ్ కుమార్ గారు ఆవిష్కరించడం జరిగింది.*

💥🌷💥🌹💥🌷💥🌹💥🌷💥🌹💥🌹💥🌹💥

*యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి B. సుభాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ Md. రఫీయొద్దీన్, ట్రెజరర్ N. బిక్షపతి, వైస్ ప్రెసిడెంట్ B. గిరిబాబు, వైద్య ఆరోగ్య శాఖ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు TVVP కమీషనర్ Dr. అజయ్ కుమార్ గారిని శాలువా, బొకేతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.*

𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗠𝗲𝗱𝗶𝗰𝗮𝗹 & 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗢𝘂𝘁𝘀𝗼𝘂𝗿𝗰𝗶𝗻𝗴 𝗖𝗼𝗻𝘁𝗿𝗮𝗰𝘁 𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗲𝗲𝘀 𝗧𝗿𝗮𝗱𝗲 𝗨𝗻𝗶𝗼𝗻
𝗚𝗼𝘃𝘁.𝗥𝗲𝗴𝗱.𝗡𝗼. 𝗛-𝟭𝟬𝟵/𝟮𝟬𝟮𝟮/𝗧𝗦

.   💐💥💥💥💥💥💥💐💥💥💥💥💥💥💐*యూనియన్ క్యాలెండరు ఆవిష్కరించిన హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర రాజ నర్సింహ గారు.....*💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐...
07/01/2025

. 💐💥💥💥💥💥💥💐💥💥💥💥💥💥💐

*యూనియన్ క్యాలెండరు ఆవిష్కరించిన హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర రాజ నర్సింహ గారు.....*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

ఈ రోజు 7.1.2025 న డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ నూతన సంవత్సర 2025 క్యాలెండరును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజానర్సింహ గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారు మంత్రి గారికి శాలువాతో సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి B. సుభాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ Md. రఫీయొద్దీన్, ట్రెజరర్ N. బిక్షపతి, వైస్ ప్రెసిడెంట్ B. గిరిబాబు, జాయింట్ సెక్రటరీ L. రమేష్, మెంబెర్స్ స్వామి, శ్రీకాంత్, వెంకటేష్, నవీన్, ఖాలీద్, వాజీద్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
2025 Union Calendar Inauguration

Telangana Medical & Health Outsourcing Contract Employees Trade Union
Govt. Regd No. H-109/2022/TS

𝗛𝗮𝗽𝗽𝘆 𝗡𝗲𝘄 𝗬𝗲𝗮𝗿 𝟮𝟬𝟮𝟱 𝘁𝗼 𝗔𝗹𝗹......
31/12/2024

𝗛𝗮𝗽𝗽𝘆 𝗡𝗲𝘄 𝗬𝗲𝗮𝗿 𝟮𝟬𝟮𝟱 𝘁𝗼 𝗔𝗹𝗹......

Address

Near Old VVP Building, DMHS Campus, Sultan Bazar, Koti
Hyderabad
500001

Telephone

+918555038664

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Medical & Health Outsourcing Contr. Empl Union H-109/2022 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Medical & Health Outsourcing Contr. Empl Union H-109/2022:

Share

Category