19/07/2024
డ్రగ్స్ (గంజాయి) రహిత సమాజం కోసం Megastar Chiranjeevi గారు అందించిన సందేశాత్మక వీడియో మీకోసం
గ్రామీణ , పట్టణ, ప్రాంతాల్లో , తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి
మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను హైలైట్ చేసే శక్తివంతమైన వీడియో ఇది.
మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా (గంజాయి) డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండి.
కాల్ 📞 87126 71111.
మీ వివరాలు గోప్యంగా వుంచబడతాయి. ప్రాణాలు కాపాడడంలో సహాయం చేయండి!
బాధితులను వ్యసనాల నుండి విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప వారిని శిక్షించడం కాదు.(గంజాయి)డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధించేందుకు నాతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలపండి. ఈ సందేశాన్ని అందరికీ తెలియచేయండి. మార్పు తీసుకురండి! 🙏