Sagara Community Followers

Call Directions

Sagara Community Followers Sagar

Happy   my dear  's
02/08/2026

Happy my dear 's

“గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరఃగురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.”🙏అందరికీ గురుపూర్ణిమ శుభాకా...
29/07/2026

“గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.”🙏

అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు!🙏

గురుపూర్ణిమ అనేది గురువుల పట్ల కృతజ్ఞత, గౌరవం మరియు భక్తిని వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. మన జీవితంలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించే వారు గురువులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు మరియు మనకు మంచి మార్గం చూపే ప్రతి ఒక్కరూ గురువులే.
సాహెబ్ ను కాదు గురువుల ను పూజిద్దాం..🙏👍🙏
ఈ పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా మన గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ, వారి సేవలను, బోధనలను జీవితాంతం గుర్తుంచుకొని ఆచరిద్దాం.🙏🚩

19/02/2026

Address

Hyderabad

Telephone

+919342029999

Website

Alerts

Be the first to know and let us send you an email when Sagara Community Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share