Mana Sneham

Mana Sneham ���మన స్నేహం ���

22/01/2025
Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
11/12/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Venkatesh Yadav Manne, Chitti Prashath, Peravali Ramanji, Rama Rao Jadidi, Kantharaju Kantharaju

04/11/2024

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*పురుషుడు ఎలా వుండాలి?*
➖➖➖✍️

```
స్త్రీఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు కూడా ఎలా ఉండాలో ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లోకి రాలేదు!```

*కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః* *(కామందక నీతిశాస్త్రం)*

*1. కార్యేషు యోగీ :*```
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!```

*2. కరణేషు దక్షః :*```
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనం తో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.```

*3. రూపేచ కృష్ణః:*```
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.```

*4. క్షమయా తు రామః:*```
ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి. పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.```

*5. భోజ్యేషు తృప్తః:*```
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.```

*6. సుఖ దుఃఖ మిత్రం:*```
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగాఉండాలి.మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.✍️️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mana Sneham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mana Sneham:

Share