తెలంగాణ ముచ్చట్లు

తెలంగాణ ముచ్చట్లు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from తెలంగాణ ముచ్చట్లు, Community Organization, Hyderabad.

11/07/2026

“తెలంగాణ రాష్ట్ర బహుజన కళాకారులు,కవులు, రచయితలకు స్వాగతం”
రండి..బహుజన తెలంగాణ నిర్మాణానికి శంఖం పూరిద్దాం.!

మీ..
ఇబ్రాం శేఖర్,రాష్ట్ర అధ్యక్షులు
బీఎస్పీ తెలంగాణ.





Telangana State Police గారికి బీఎస్పీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు   గారి బహిరంగ లేఖ..  Say NO To DRUGS
09/07/2026

Telangana State Police గారికి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారి బహిరంగ లేఖ..
Say NO To DRUGS

బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు వెంకన్న కు పుట్టినరోజు శుభాకాంక్షలు.💐💐
08/07/2026

బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు వెంకన్న కు పుట్టినరోజు శుభాకాంక్షలు.💐💐

05/07/2026

బహుజన పాటతో ibram Shekar అన్న భేటీ. ..




బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారు బహుజన కళాకారులతో భేటీ అయ్యారు. ఈ సమాజాన్ని చైతన్యపరచడానిక...
05/07/2026

బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారు బహుజన కళాకారులతో భేటీ అయ్యారు. ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి, జాగృతం చేయడానికి పాట మరియు కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కుంట శ్రీనన్న, గజ్జెల అశోక్, గుడిపల్లి శ్రీకాంత్ గార్ల బహుజన సమాజపు పాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో సమాజాన్ని జాగృతం చేయడానికి బహుజన రాజకీయ పాటల జంగ్ సైరన్ పూరించాలని ఆయన పిలుపునిచ్చారు..


బహుజన సమాజం రాజకీయలు మాత్రమే చేయాలి.
04/07/2026

బహుజన సమాజం రాజకీయలు మాత్రమే చేయాలి.


01/07/2026

భారత రాజ్యాంగం సాక్షిగా మహనీయుల ఆశయాలను సాధిస్తాం...
Ibram Shekar
Bahujan Samaj Party - Telangana




బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.     ...
30/06/2026

బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.



29/06/2026

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ అన్న గారి పుట్టినరోజు వేడుకలను L B Nagar Chutneys hotel వెనకాల భాగ్యనగర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున మిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలు విజయవంతం చేద్దాం.

#బాలాపూర్

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ అన్న గారి పుట్టినరోజు వేడుకలను L B Nagar Chutneys hotel వెనక...
29/06/2026

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ అన్న గారి పుట్టినరోజు వేడుకలను L B Nagar Chutneys hotel వెనకాల భాగ్యనగర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున మిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలు విజయవంతం చేద్దాం.

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలంగాణ ముచ్చట్లు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share