MDR Foundation

MDR Foundation Our mission focuses on doing crematory rituals for orphans and plethora of social
services for people

*16 సంవత్సరాలకే అనాధగా మారిన ఒరిస్సా రాష్ట్రం చెందిన లీజా.. చిన్న వయసులోనే ఉరివేసుకొని చనిపోయిన లీజా కు అంత్యక్రియలు నిర...
06/08/2026

*16 సంవత్సరాలకే అనాధగా మారిన ఒరిస్సా రాష్ట్రం చెందిన లీజా.. చిన్న వయసులోనే ఉరివేసుకొని చనిపోయిన లీజా కు అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్....*

*ఒకసారి అందరం ఆలోచిద్దాం.*

*ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల లీజా ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో నివసిస్తోంది. జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవల కారణంగా చివరకు ఆత్మహత్య చేసుకుంది.*

*చిన్న వయసులో భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్నే నాశనం చేస్తాయి. ఈ ఘటనలో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే పరిస్థితి కుటుంబానికి లేకపోవడంతో MDR ఫౌండేషన్ మానవత్వంతో ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది.*

*ఈలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు ఒకసారి ఆలోచించాలి..*

Address

St. No:443, New Market Road Patancheru, Sangareddy Dist
Hyderabad
502319

Alerts

Be the first to know and let us send you an email when MDR Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MDR Foundation:

Shortcuts

Share