Meru MKVSS Telangana

Meru MKVSS Telangana meru kula Ikyata
Unity and Dovelepment

19/01/2026

Mkvss Mews

19/01/2026

https://youtu.be/yowWk0R5lTk?si=orJlaSmxUc0Ro8w1
మేరు క్రికెట్ లీగ్ టోర్నమెంట్స్ MCL సీజన్ 4 జనవరి 17 18న వైభవంగా 25 టీం లతో ఫైనల్లో జూబ్లీహిల్స్ వర్సెస్ చార్మినార్ హోరా హోరీరిగా పోరాడిన తర్వాత జూబ్లీహిల్స్ విన్
విన్నర్ జూబ్లీహిల్స్ కప్పు అందుకుంది రన్నారుగా చార్మినార్ కప్ప అందుకున్నారు ఈ రెండు కప్పులోని డొనేట్ చేసిన కార్తికేయ గార్మెంట్ అధినేత మాడిశెట్టి లక్ష్మణ గారు. Meru Mkvss రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
మరియు రన్నర్ విన్నర్ కి 25వేల ప్రైజ్ మనీ విన్నర్ చెట్టుకు 15000 రన్నర్ జట్టుకు 10000 ఇచ్చిన మరో అరుదైన క్రికెట్ కోచర్ శ్రీ కొత్తపల్లి వినోద్ కుమార్ మేరు వారి తల్లిదండ్రుల పేరుమీద జ్ఞాపకార్థం ఈ ప్రైజ్ మనీ 20,000 ఇయ్యడం చాలా అరుదైన వ్యక్తి
ఈ టోర్నమెంట్లో నిర్వహించిన MCL నిర్వాహకులకు మేరు కులవృత్తి సంక్షేమ సంఘం mkvss ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మేరు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయిన పెండాల చంద్రమోహన్ గారు MCL నిర్వహిస్తున్నందుకు ముద్దుడై ప్రతి సంవత్సరం వాళ్ళ కుమారుడైన ఎన్నారై MCL టోర్నమెంట్ పకడ్బందీగా నిర్వహిస్తున్నందుకు ఇట్లనే నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు MCL టోర్నమెంట్ కు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ప్రకటించినరు చేసుడు వారికి కూడా mkvss ధన్యవాదములు
రెండు రోజులు జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో మేరు కులస్తులు మేరు సంఘం రాష్ట్ర నాయకులు MKVS నాయకులు మేరు యువ క్రీడాకారులు పాల్గొని విజయవంతం గా MCL టోర్నమెంట్ నిర్వహించిన టీంకు ధన్యవాదములు తెలిపిన
వాడపల్లి మాధవ్ మేరు
రాష్ట్ర అధ్యక్షులు
మేరకుల వృత్తి సంక్షేమ సంఘం mkvss
Meru Mkvss Telangana

అటుకెక్కిన 42% రిజర్వేషన్లు
10/01/2026

అటుకెక్కిన 42% రిజర్వేషన్లు

.....  ప్రతి మినిస్టర్ మీ జిల్లాలో కు వచ్చినప్పుడు మన మేరు సంఘం సమస్యలను ప్రభుత్వం కు మంత్రుల  ద్వారా తెలియజేయాలని సదరు ...
08/01/2026

..... ప్రతి మినిస్టర్ మీ జిల్లాలో కు వచ్చినప్పుడు మన మేరు సంఘం సమస్యలను ప్రభుత్వం కు మంత్రుల ద్వారా తెలియజేయాలని సదరు మంత్రులకి వినతి పత్రం ఇవ్వవలసినదిగా మేరు సంఘం రాష్ట్ర Ex కార్యదర్శి.Meru Mkvss రాష్ట్ర అధ్యక్షులు వాడపల్లి మాధవ్ కోరుచున్నాను మనకు ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని మినిస్టర్ గాని లేదు గనుక వారు వచ్చినప్పుడు వారికి స్వాగత బ్యానర్ ల ద్వారా స్వాగతం పలుకుతూ మేరు టైలర్స్ సంఘం కుల సమస్యలను తెలియజేసుకుంటూ తప్పులేదు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు గతంలో కాంగ్రెస్ గౌర్నమెంట్ కానీ చంద్రబాబు గవర్నమెంట్ గాని మన సంఘానికి ఈ సమంత కూడా సాయం చేయలేదు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క మిషన్ కూడా మేరు కులస్తులకు ఇవ్వలేదు కేసీఆర్ గవర్నమెంట్ హైదరాబాద్ ఉప్పల్ బగాయితులు 40 కోట్లు స్థలము ఎకరం కోటి రూపాయలు నిధులు మరియు ఈ 10 సంవత్సరం కాలంలో కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ వారు 20 జిల్లాలో మేరు కుల సంఘాలకు భవనాలకు స్థలాలు నిధులు ఇవ్వడం జరిగింది అంతే గతంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ జోగు జోగురామన్న గారు మన సంఘానికి యాక్షన్ ప్లాన్ కింద 100 కోట్లు యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రపోజల్ సీఎం కేసీఆర్ కి పంపించినాడు దయచేసి కెసిఆర్ గవర్నమెంట్ కు కేసీఆర్ గారికి వందనాలు ధన్యవాదాలు తెలిపినాను మన రాష్ట్ర సంఘం వారు ఇప్పటివరకు సీఎం కేసీఆర్ కు తెలంగాణ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు. ఇప్పుడున్న గవర్నమెంట్ మేరా కార్పొరేషన్ ఇచ్చినందుకు అందుకు ధన్యవాదాలు మేర కార్పొరేషన్కు 500 కోట్లు కేటాయించి కాపాలకవర్గం వేయాల్సిందిగా కోరుచున్నాము మేర కులవర్తి సంక్షేమ సంఘం వారు కాంగ్రెస్కు కృతజ్ఞత సభ కాబట్టి త్వరలో తెలంగాణ రాష్ట్ర మేర కుల వృత్తి సంక్షేమ mkvss ద్వారా సభ త్వరలో హైదరాబాద్లో మేరోళ్ల గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించబడును రాష్ట్రవ్యాప్తంగా మేర కుల వృత్తి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా సంఘం సభ్యులు అధిక సంఖ్య తో చలో హైదరాబాద్ జయప్రదం చేయవలసిందిగా ఈ మేర కుల వృత్తి సంక్షేమ సంఘం mkvss వారు ఆహ్వానించు చున్నారు అందర్నీ కలుపుకొని ఒక ఆహ్వానం కమిటీ వేసుకొని పిలుపునిస్తాము తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఈ క్రింది cell నంబర్కు సంప్రదించవలసినదిగా c-9542007681. Mkvss రాష్ట్ర కర్నే శ్రీనివాస్ దికొండ సుబ్రహ్మణ్యం k రవికుమార్ k. శ్యాం కుమార్ . పల్లె సురేష్ వాడపల్లి భాను.వి నరేష్ వి మహేష్ భరత్ పవీ నాగేష్ వీరి ద్వారా త్వరలో కార్యాచరణ ప్రకటిస్తున్నాం
ఇట్లు
మేర కుల వృత్తి సంక్షేమ సంఘం తెలంగాణ mkvaa
Meru Mkvss Telangana

 #ఎంపీలుగా  పనిచేసిన వాళ్ళు  వెళ్లిపోయారు! #ఎమ్మెల్యేలుగా పని చేసిన వాళ్ళు వెళ్లిపోయారు! #జిల్లానాయకులు వెళ్లి పోయారు!ను...
08/01/2026

#ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు వెళ్లిపోయారు!

#ఎమ్మెల్యేలుగా పని చేసిన వాళ్ళు వెళ్లిపోయారు!

#జిల్లానాయకులు వెళ్లి పోయారు!

నువ్వు నమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు!

#నీతోనే ఉంట అంటూ నిన్ను కాదని వెళ్లిపోతున్నారు!
నీ బడిలో పాఠాలు నేర్చుకొని నిన్నోదిలి వెళ్లిపోయారు..
కానీ నివు నిన్ను వదిలి వెళ్ళిన #నాయకుల కన్న #ప్రజలే #కార్యకర్తలే ఎక్కువ అని KCR సైనికుడిగా వారితోనే ఉండిపోయావు.
నిన్ను వదిలి వెళ్ళిన నాయకులు నీదగ్గరకు మళ్ళీ తిరిగొస్తారు..

నిన్ను నమ్ముకునీ ఏమి ఆశించని నీతో ఉన్ననాయకులు,

మీకు సైనికుల్లా ఉండే మాలాంటి వాళ్ళం మీ కోసం ప్రతి నిమిషం పోరాటం సాగిస్తాo..💥💥💥
మీ Vodapalli Madhav
#మళ్ళీ_కేసీఆర్_రావాలి✊✊
Meru Mkvss Telangana

31/12/2025
Mkvss News
31/12/2025

Mkvss News

Meru Mkvss Telangana
30/12/2025

Meru Mkvss Telangana

*వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఈరోజున సికింద్రాబాద్ లస్కర్ లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయంలో నూతనంగా నిర...
30/12/2025

*వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఈరోజున సికింద్రాబాద్ లస్కర్ లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం ధర్మకర్త మండలి సభ్యులు శ్రీ కీర్తి వీరేష్ మేరు గారు స్వాగతం పలికి స్వామివారి అర్చన ప్రత్యేక పూజలు తర్వాత సన్మానం చేసిన అర్చకులు శ్రీ వాడపల్లి మాధవ్ మేరు గారికి రాష్ట్ర అధ్యక్షులు. మేర కుల వృత్తి సంక్షేమ సంఘం* mkvss
Meru MKVSS Telangana

జై మేరు....            Jai MKVSS...*బీసీ జన భోజనాల మహోత్సవం విజయవంతం.**ఈశ్వరా చారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత*~ *మే...
29/12/2025

జై మేరు.... Jai MKVSS...

*బీసీ జన భోజనాల మహోత్సవం విజయవంతం.*

*ఈశ్వరా చారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత*

~ *మేరు కులవృత్తి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడిశెట్టి లక్ష్మీ నారాయణ*

*బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మాడిశెట్టి లక్ష్మీ నారాయణ*.
*బీసీ జన భోజనాల మహోత్సవంకు మేరు సంఘం మేర కులవృత్తి సంక్షేమ సంఘం నుండి ఒక 50 మంది హాజరై విజయవంతం*.
*బీసీ జన భోజనాలలో మేరు MKVSS రాష్ట్ర అధ్యక్షుడు వాడపల్లి మాధవ్ మేరు హాజరై ప్రసంగించినారు.MKVSS నాయకులు శీలంకోటి వీరేందర్ గారు. గూడూరు భాస్కర్ ది కొండ కవిత గారు. సంఘ వీరప్ప గారు తళ్ల ధర్మేందర్. బ్రహ్మదండి మహేష్. గోరవంతం రవి. మేడిగా రాంబాబు P సతీష్ మేరు మార్శెట్టి లక్ష్మీనారాయణ గార్మెంట్ నుండి 35 మంది మేరుకుల టైలర్స్ తదితరులు హాజరైనారు*

*మేర కులవృత్తి సంక్షేమ సంఘం mkvss*
*Meru Mkvss Telangana*

Address

Hyderabad
500020

Telephone

+919542007681

Website

Alerts

Be the first to know and let us send you an email when Meru MKVSS Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share