24/10/2022
దుష్టశక్తులను పారద్రోలి కంగొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.