Telangana B.C Jagruthi

Telangana B.C Jagruthi bahujana ikyatha

05/04/2024
చదులతల్లి భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయ్ ఫూలే అవార్డు కార్యక్రమం 3-01-2024 సుందరయ్య విజ్ఞాన...
06/01/2024

చదులతల్లి భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయ్ ఫూలే అవార్డు కార్యక్రమం 3-01-2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో విద్య,ఉద్యోగ, రాజకీయ,సమాజసేవ రంగాల్లో ప్రతిభవంతులైన 48 మంది మహిళమానులకు శ్రీమతి సావిత్రి బాయ్ ఫూలే అవార్డును శాలువా తో సత్కారించి పురస్కారాన్ని ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ వి. హనుమంత్ రావు గారు మాజీ పీ.సీ.సీ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ చింతల రాంచంద్రరెడ్డి గారు మాజీ శాసన సభ్యులు,గౌరవనీయులు శ్రీ వకలబారణం కృష్ణ మోహన్ రావు గారు బి.సి కమిషన్ చైర్మన్, గౌరవనీయులు శ్రీమతి నాగపరిమల గారు బీ.జే.పీ నాయకురాలు మరియు వివిధ కుల సంఘాల ప్రతినిధులు,సావిత్రి బాయ్ ఫూలే అవార్డు గ్రహీతలకు, అక్కచెల్లలకు, అన్నతమ్ములకు,బహుజన సంఘాల నాయకులకు ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.🙏🙏
-కే.పీ మురళీకృష్ణ
అధ్యక్షులు
తెలంగాణ బి.సి జాగృతి..

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమాభివృద్ధి జరగాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టన వర్గం గౌరవనీయులు మల్లికార్జున్ kharge గారు శ్రీమ...
05/12/2023

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమాభివృద్ధి జరగాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టన వర్గం గౌరవనీయులు మల్లికార్జున్ kharge గారు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశానుసరం పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పోరాటయోధుడు శ్రీ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గా నియమించాలని శ్రీ అబయాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి భగవంతుణ్ణి ప్రార్ధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కే.పీ మురళీ కృష్ణ,కూతడి రవి కుమార్,ఆ.ర్ నర్సింగ్ రావు,జి.కృష్ణ,కిరణ్,బి. సత్తయ్య తదితరులు పాల్గొన్నారు🙏🙏

28/10/2023
తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో అలాయ్ బాలయ్ కార్యక్రమం లో ముఖ్యం అతిధిగా గౌరవ శ్రీ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు గారు,సినీ హ...
27/10/2023

తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో అలాయ్ బాలయ్ కార్యక్రమం లో ముఖ్యం అతిధిగా గౌరవ శ్రీ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు గారు,సినీ హీరో సుమన్ గారు వారితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు,బస్తీ సంక్షేమ సంఘాలు,కాలనీవాసులు వేదిక మీద అభివాదాన్ని చేస్తూ ఐక్యమత్యాన్ని చాటుతున్నారు🙏🙏

27/09/2023

BC,SC,ST ల వాటా ఎంత?
-తెలంగాణ బిసి జాగృతి

స్వతంత్ర సమర యోధుడు బి.సిల ముద్దు బిడ్డా శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి కార్యక్రమం సందర్బంగా ఫీవర్ హాస్పిట...
27/09/2023

స్వతంత్ర సమర యోధుడు బి.సిల ముద్దు బిడ్డా శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి కార్యక్రమం సందర్బంగా ఫీవర్ హాస్పిటల్ నల్లకుంట హైదరాబాద్ యందు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి జాగృతి అధ్యక్షులు కే.పీ మురళి కృష్ణ,ప్రధాన కార్యదర్శి కత్తుల సుదర్శన్ రావు, కార్యదర్శి పాతకోటి మహేష్,పద్మశాలి సంఘం నాయకులు చిక్కా దేవదాస్,కుమార్,కృష్ణ, అశోక్,దామోదర్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు🙏🙏

తెలంగాణ సయుధ పోరాట వీరవనీత చాకలి ఐలమ్మగారి 128వ జయంతి కార్యక్రమం కోరెంటి హాస్పిటల్ నల్లకుంట డివిజన్లో, అంబర్పేట్ నియోజకవ...
26/09/2023

తెలంగాణ సయుధ పోరాట వీరవనీత చాకలి ఐలమ్మగారి 128వ జయంతి కార్యక్రమం కోరెంటి హాస్పిటల్ నల్లకుంట డివిజన్లో, అంబర్పేట్ నియోజకవర్గ రజక సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు అర్జున్ గారి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కే.పీ మురళీకృష్ణ తెలంగాణ బీ.సీ జాగృతి అధ్యక్షులు, కత్తుల సుదర్శన్ రావు ప్రధాన కార్యదర్శి,పాతకోటి మహేష్ కార్యదర్శి పాల్గొన్నారు.

కే.పీ మురళీకృష్ణ గారు మాట్లాడుతూ"చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు,దొరలకు ఎదురు తిరిగి భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి రజాకార్లను ఈ దేశం నుంచి వెళ్లగొట్టి,దొరల గడీలను కులగొట్టి, భారతదేశంలో విలీనం అయ్యే విధంగా పోరాటం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ"అని తెలిపారు🙏🙏

Address

Ratnanagar Barkathpura
Hyderabad

Telephone

+919390339105

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana B.C Jagruthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana B.C Jagruthi:

Share