24/04/2026
నర్సంపేట డిపో RTC డ్రైవర్ కోలా శంకర్ గారి మరణం ఆత్మహత్య కాదు అది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే ఒక గౌడ బిడ్డను బలితీసుకున్న ప్రభుత్వానికి గౌడ జాతి గోరి కడుతదని హెచ్చరిస్తున్నాం ఖబడ్దార్ రేవంత్ రెడ్డి