07/05/2026
*ఈరోజు 07/05/2026 *అల్_ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు హిందూపూర్ కి చెందిన శ్రీరాములు అన్న గారికి , అనీమియా కోసం .O+రక్తం** * *అత్యవసరంగా_ ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే*
*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*
*మన అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన 17 ward ex కౌన్సిలర్ ఎం.డి, ఎస్ హైదయత్ అన్న గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన O+రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*💐💐
*ఇప్పటికీ తన O+ రక్తాన్ని 25 సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన తెలుగు దేశం యువ నాయకుడు , మాజీ హిందూపురం అసెంబ్లీ మైనార్టీ ప్రెసిడెంట్ ,17 వార్డు ex కౌన్సిలర్ ఎం.డి, ఎస్ హైదయత్ అన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*
*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻
❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️