ABVP Kakatiya University

ABVP Kakatiya University Bharat Matha ki jai

అందరికి నమస్కారం  *కాకతీయ యూనివర్సిటీ వీసి ఘనకార్యాల* గురించి ఏబీవీపీ ఆధ్వర్యంలో పాంప్లెట్ విడుదల చేయడం జరిగింది.ABVP Ka...
21/11/2022

అందరికి నమస్కారం *కాకతీయ యూనివర్సిటీ వీసి ఘనకార్యాల* గురించి ఏబీవీపీ ఆధ్వర్యంలో పాంప్లెట్ విడుదల చేయడం జరిగింది.
ABVP Kakatiya University ABVP JNU

03/11/2022
Tributes to  , on her birth anniversary. She was a disciple of Swami Vivekananda who dedicated her life in the service o...
28/10/2022

Tributes to , on her birth anniversary. She was a disciple of Swami Vivekananda who dedicated her life in the service of Maa Bharati

Sister Nivedita will always be remembered for her role in women empowerment, education & freedom struggle.

May the blessings of Goddess Lakshmi bless your home and light of joy in your lives.Happy Diwali   💐
24/10/2022

May the blessings of Goddess Lakshmi bless your home and light of joy in your lives.
Happy Diwali 💐

What a stunning and unforgettable game!Congratulations to   for fabulous victory over Pakistan through the wonderful inn...
23/10/2022

What a stunning and unforgettable game!

Congratulations to for fabulous victory over Pakistan through the wonderful inning by Virat Kohli after wonderful performance of the bowlers in the beginning.


23/10/2022
News coverage
23/10/2022

News coverage

*విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం...*    *కొలిపాక  వంశీ*  *ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.*      ఈరోజు వంటా...
22/10/2022

*విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం...*
*కొలిపాక వంశీ*
*ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.*

ఈరోజు వంటా వార్పు కార్యక్రమం సందర్భంగా విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకతీయ విశ్వవిద్యాలయ శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలిపాక. వంశీ మాట్లాడుతూ" అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకతీయ విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు అందరికీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ తేడా లేకుండా హాస్టల్ వసతి కల్పించాలని, కోర్సులకు పెంచిన ఫీజులను తగ్గించాలని, యూనివర్సిటీలో అక్రమంగా వసూలు చేస్తున్న అడ్మిషన్ రెన్యువల్ ఫీజులను, స్పెషల్ ఫీజులను రద్దు చేయాలని అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్న యూనివర్సిటీ VC, రిజిస్ట్రార్ స్పందించకుండా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను రోడ్డుపాలు చేసి నరకయాత కు గురిచేస్తున్నారన్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు విద్యార్థులు అందరూ కూడా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించని చేతకాని VC తన వైశాచికత్వాన్ని పోలీసుల సహాయంతో విద్యార్థులపై చూపించడం దారుణం అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులను కలవడానికి ,వినతి పత్రం స్వీకరించడానికి ఇష్టపడని VC, కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ను కూడా కాలరాస్తున్నారన్నారు. వంటావార్పు కు ఏర్పాటుచేసిన చేసిన విద్యార్థులు చేస్తున్నారు ఏర్పాట్లు చేస్తున్న విద్యార్థులను పోలీసులు విచక్షణ రహితంగా నెట్టుకుంటూ లాక్ కెళ్ళ అరెస్టు చేయడం మూలంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల.రాంబాబు, నిమ్మల. రాజేష్ ,గట్టు ప్రశాంత్, భార్గవ్ మొదలగు విద్యార్థులు కాళ్లు చేతుల కు తీవ్రమైన గాయాలయ్యాయి అన్నారు. ఈ క్రూర చర్యలకు విద్యార్థుల ఆగ్రహానికి VC మూల్యం చెల్లించక తప్పదన్నారు. VC గారు మీకు చేతనైతే సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలే కానీ, విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసుల సహాయంతో చేస్తున్న ఈ క్రూర చర్యలు సరికావన్నారు. మీరు ఎన్ని గిమ్మిక్కులు పన్నిన, ఎన్ని అక్రమ కేసులు బనాయించిన సమస్యల పరిష్కారం చూపేవరకు ఉద్యమాన్ని ఆపబోమని తెలియజేస్తూ ,తర్వాత జరిగే పరిణామాలకు మీరు, మీ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సాయి, సురేష్ వినయ్ ,అఖిల్ ,సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు

*సదా భరతమాత సేవలో.*
*ABVP,KU UNIT*

సమాచారం తెలియజేసిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును₹ 1.............
21/10/2022

సమాచారం తెలియజేసిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును
₹ 1.............

పేరు... తాటి కొండ రమేష్. కాకతీయ యూనిర్సిటీ వైస్ చాన్సలర్.... గత 2... 3 రోజుల నుండి కనబడుట లేదు విద్యార్థుల సమస్యలను పరిష...
21/10/2022

పేరు... తాటి కొండ రమేష్. కాకతీయ యూనిర్సిటీ వైస్ చాన్సలర్.... గత 2... 3 రోజుల నుండి కనబడుట లేదు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినందున ఎక్కడికి అయిన పారిపోయాడని అనుమానం వ్యక్తం చేస్తున్న కాకతీయ విశ్వ విద్యాలయ విద్యార్థులు... మరియు విద్యార్థి సంఘాలు ఎవరికి అయిన కనపించినచో... యూనివర్సిటీ విద్యార్థులకు అప్పగించగలరు ... లేదా ఆచూకీ చెప్పగలరు గమనిక: తగిన పారితోషికం ఇప్పించబడును

Address

Kakatiya University
Hanamkonda

Alerts

Be the first to know and let us send you an email when ABVP Kakatiya University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Kakatiya University:

Share