Isha Yoga Guntur

Isha Yoga Guntur Isha Yoga Guntur Center Organizes Isha's Inner Engineering Program and Other Hatha Yoga Programs

*🔥ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది!* 🔥*18వ ఈశా గ్రామోత్సవం* కోసం రిజిస్ట్రేషన్లు అధికారికంగా *ప్రారంభమయ్యాయి!* 🥳🏐*భారతదేశపు ...
13/06/2026

*🔥ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది!* 🔥

*18వ ఈశా గ్రామోత్సవం* కోసం రిజిస్ట్రేషన్లు అధికారికంగా *ప్రారంభమయ్యాయి!* 🥳🏐

*భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవంలో* భాగం అవ్వండి! 🏆💪

👉 *మీ జట్టును ఇప్పుడే నమోదు చేసుకోండి:* https://ishagramotsavam.sadhguru.org

*📞వివరాలు/ప్రశ్నల కోసం:* 8300030999

13/06/2026

Women can't do everything? — challenge accepted. 😤🏐
She plays not just for points. But for every woman who dares to dream.🤾‍♀️
Throwball registrations are OPEN 🔥 Link below
https://ishagramotsavam.sadhguru.org/
Gramotsavam 2026 — Coming Soon 👀

03/06/2026

🧘🏻‍♂ *గుంటూరు లో (తెలుగులో) ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం*

🔗 *నమోదు లింక్*: isha.co/ieguntur

🗓 *జూన్ 10 – 16, 2026*

☎ *వివరాలకు* : 8074485832, 9885436335

🧘🏻‍♂ *గుంటూరు లో (తెలుగులో) ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం*🧩 మీ శరీరంపై, బుద్ధిపై, భావోద్వేగాలపై, ఇంకా జీవ శక్తులపై పట్టు ...
01/06/2026

🧘🏻‍♂ *గుంటూరు లో (తెలుగులో) ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం*

🧩 మీ శరీరంపై, బుద్ధిపై, భావోద్వేగాలపై, ఇంకా జీవ శక్తులపై పట్టు సాధించటానికి అలాగే జీవితాన్ని సంపూర్ణంగా, సంతోషంగా జీవించటానికి అవసరమైన సాధనాలను అందించే ప్రోగ్రామ్

🔗 *నమోదు లింక్*: isha.co/ieguntur
🗓 *జూన్ 10 – 16, 2026*
☎ *వివరాలకు* : 8074485832, 9885436335

31/05/2026

*గుంటూరులో - ఇన్నర్ ఇంజనీరింగ్ (తెలుగు) 7 రోజుల కార్యక్రమం.* 🧘🏻‍♂️

🪷ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, ఏకాగ్రత, పనిలో మెరుగుదల, ఒత్తిడిలేని జీవితం, సంతృప్తిని పొందదానికి సులభమైన, శక్తిమంతమైన విధానమే ఈ ఇన్నర్ ఇంజనీరింగ్. ఇందులో శక్తివంతమైన శాంభవి మహాముద్రలోకి దీక్ష ఇవ్వబడుతుంది.

💫 **కార్యక్రమం వివరాలు* :

🗓️ *తేదీ* : జూన్ 10 నుండి, 16 వరకు
⏰ సమయం:
🔅 ఉదయం బ్యాచ్: ఉ. 6 గం. నుండి 9 గం. వరకు
🔅 సాయంత్రం బ్యాచ్: సా. 6 గం. నుండి 9 గం. వరకు
🔅 జూన్ 14 (ఆదివారం) ఉ. 7 గం. నుండి సా. 5 గం. వరకు.

🗣️ *భాష* : తెలుగు

📝 *రిజిస్టర్ చేసుకోవడానికి* :
🔗 https://isha.co/ieguntur

🏠 *వేదిక* : R.V.R.R. B.Ed కాలేజ్, J.K.C కాలేజ్ రోడ్డు, గుంటూరు - 522006.
https://maps.app.goo.gl/H1a5LAjRmWsKVXjK7?g_st=aw

📞 మరిన్ని వివరాలు కోసం: 7799221189, 9949312299.

ప్రేమ, వెలుగు, ఆనందాలలో,
ఈశా గుంటూరు వాలంటీర్లు  🙏

*గుంటూరులో - ఇన్నర్ ఇంజనీరింగ్ (తెలుగు) 7 రోజుల కార్యక్రమం.* 🧘🏻‍♂️🪷ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, ఏకాగ్రత, పనిలో మెరుగుదల, ఒత...
26/05/2026

15/05/2026

🏠 *వేదిక* : T.J.P.S కళాశాల, జూట్ మిల్ ఎదురుగా, మెయిన్ రోడ్డు పట్టాభిపురం, గుంటూరు - 522006.
https://maps.app.goo.gl/F3ywodxY1QJzz1Rt6

📞 మరిన్ని వివరాలు కోసం: 7799221189, 9949312299.

ప్రేమ, వెలుగు, ఆనందాలలో,
ఈశా గుంటూరు వాలంటీర్లు  🙏

12/05/2026

Sadhana day celebrations in Guntur on May 10, 2026
organised by guntur volunteers under the guidance of Swami Ambara 🎉🎊🙏

🌿✨ మీ అంతరంగ ప్రయాణానికి ఒక అద్భుతమైన అవకాశం *సాధనకై ఒక రోజు గుంటూరులో* ... ✨🌿నమస్కారం 🙏 @⁨all⁩ ఉరుకులు పరుగులతో కూడిన ద...
26/04/2026

🌿✨ మీ అంతరంగ ప్రయాణానికి ఒక అద్భుతమైన అవకాశం *సాధనకై ఒక రోజు గుంటూరులో* ... ✨🌿

నమస్కారం 🙏 @⁨all⁩
ఉరుకులు పరుగులతో కూడిన దైనందిన జీవితంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. ఆ గందరగోళం నుండి కాసేపు విముక్తి పొంది, మన అంతరంగాన్ని అనుభూతి చెందేందుకు ఒక మంచి అవకాశం.

గుంటూరు వాలంటీర్ల ప్రత్యేక చొరవతో, ఆశ్రమం నుండి వచ్చే ఈశాంగ ఆధ్వర్యంలో, మన సాధనను మరింత లోతుగా, శక్తివంతంగా మార్చుకోవడానికి *"సాధన డే, సాధనకై ఒకరోజు"* నిర్వహించబడుతోంది. ప్రకృతి ఒడిలో, తోటి సాధకులతో కలిసి గడిపే ఈ రోజు మీ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు.

🌿 *ఈ రోజు మీకు ఏమి అందిస్తుంది?*
🪷 సద్గురుతో గైడెడ్ శాంభవి మహాముద్ర క్రియ
🎤 ప్రశ్నోత్తరాలు – మీ సందేహాలకు స్పష్టత
☄️ సాధనపై సద్గురు సంభాషణలు
🧘‍♂️ ప్రత్యేక ధ్యాన ప్రక్రియలు
⚾ ఉత్సాహభరితమైన ఆటలు
🍲 రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం
🌴 ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం
🤝 వాలంటీర్లతో ఆత్మీయ కలయిక
💫 ఇంకా ఎన్నో అనుభూతులు…

📝 *రిజిస్ట్రేషన్ లింక్:*
👉 *https://isha.co/sadhanaday-guntur*
(ఉచిత కార్యక్రమం, రిజిస్ట్రేషన్ తప్పనిసరి)

🗓️ తేదీ: *10-05-2026* (ఆదివారం)
⏰ సమయం: *ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00* వరకు

🏛️ *స్థలం:* కళ్ళం హరినాధ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కల్లం స్పిన్నింగ్ మిల్స్ దగ్గర, గుంటూరు- చెన్నై హైవే, దాసరిపాలెం, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ - 522019
📍*GoogleMaps:*
https://maps.app.goo.gl/pz32HvK3fJe8F16NA

🙏 *అర్హత:* ఇన్నర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, శాంభవి దీక్ష పొందిన వారికి మాత్రమే.

📞 *వివరాలకు:*
77992 21189 | 99493 12299

ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుని, మీ సాధనను సరికొత్తగా ప్రారంభించండి. మధురానుభూతులకు ద్వారం తెరవండి🌸✨

ప్రణామం,
ఈశా గుంటూరు వాలంటీర్లు 🌿

A wonderful opportunity for your inner journey, a day of practice in Guntur ... ✨🌿Hello 🙏 In the hustle and bustle of ev...
26/04/2026

A wonderful opportunity for your inner journey, a day of practice in Guntur ... ✨🌿

Hello 🙏
In the hustle and bustle of everyday life, we forget ourselves. It is a good opportunity to get free from that chaos for a while and feel our inner self.

With the special initiative of Guntur volunteers, under the guidance of Ishanga from the ashram, "Sadhana Day, a day of practice" is being organized to make our practice deeper and more powerful. May this day spent in the lap of nature, with fellow sadhaks, remain a sweet memory in your life.

🌿 What does this day offer you?
🪷 Guided Shambhavi Mahamudra Kriya with Sadhguru
🎤 Q&A – Clarity to your doubts
☄️ Sadhguru’s conversations on the practice
🧘‍♂️ Special meditation techniques
⚾ Exciting games
🍲 Delicious, healthy food
🌴 Pleasant atmosphere amidst nature
🤝 Meet and Greet with volunteers
💫 Many more experiences…

📝 Registration link:
👉 https://isha.co/sadhanaday-guntur
(Free program, Registration Mandatory)

🗓️ Date: 10-05-2026 (Sunday)
⏰ Time: 7:00 AM to 5:00 PM

🏛️ Venue: Kallam Harinadha Reddy Institute of Technology, Near Kallam Spinning Mills, Guntur- Chennai Highway, Dasaripalem, Guntur, Andhra Pradesh - 522019
📍GoogleMaps:
https://maps.app.goo.gl/pz32HvK3fJe8F16NA

🙏 Eligibility: Only for those who have completed Inner Engineering and taken Shambhavi initiation.

📞 For details:
77992 21189 | 99493 12299

Take advantage of this wonderful opportunity and start your sadhana anew. Open the door to sweet feelings🌸✨

Regards,
Isha Guntur Volunteers 🌿

Address

Pattabhipuram
Guntur
522006

Telephone

+918500057222

Website

Alerts

Be the first to know and let us send you an email when Isha Yoga Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Isha Yoga Guntur:

Share