Ap Reddy Sangam - 373/2019

Ap Reddy Sangam - 373/2019 పేద రెడ్లకు సేవ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఏర్పాటు

తాడిపత్రి పట్టణంలో తాడిపత్రి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 08-03-2024 శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రథమ స్వాతంత్ర్య సమర యోధు...
06/03/2024

తాడిపత్రి పట్టణంలో తాడిపత్రి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 08-03-2024 శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేస్తున్న రెడ్డి బంధువులకు స్వాగతం.. సుస్వాగతం..

Memories
28/02/2024

Memories

11 new items · Memory by Gangalakunta Naresh Kumar Reddy

ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం  ఆధ్వర్యంలో అనంతపురం లో ...
22/02/2024

ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అనంతపురం లో ఏర్పాటు చేసిన నరసింహా రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి. చిత్రంలో రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కేశవ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పాటిల్ రామకృష్ణ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, మధుసూధన్ రెడ్డి, హనుమంతు రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి నేడు. ఆయనకు ఇదే మా...
22/02/2024

ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి నేడు. ఆయనకు ఇదే మా ఘన నివాళి 👏 జోహార్ ఉయ్యాలవాడ

21/02/2024

ప్రథమ స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.. గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంఘం

02/02/2024
దయ చేసి ఈ విషయం ప్రతి రెడ్డికి చేరవేయండి..
28/01/2024

దయ చేసి ఈ విషయం ప్రతి రెడ్డికి చేరవేయండి..

Today news clipping
20/01/2024

Today news clipping

నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి రెడ్డి వచ్చే ఆదివారం అనంతపురం లో జరిగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ మరి...
31/12/2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి రెడ్డి వచ్చే ఆదివారం అనంతపురం లో జరిగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ మరియు రెడ్ల ఆత్మీయ సభకు విచ్చేసి విజయవంతం చేయండి.

Address

Guntur
522002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ap Reddy Sangam - 373/2019 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ap Reddy Sangam - 373/2019:

Share