Rasheeda ShaiK

Rasheeda  ShaiK Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rasheeda ShaiK, Non-Governmental Organization (NGO), darga Street, Gudur.

19/03/2026

02/01/2026
02/01/2026

31/12/2025

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా? # Coconut  #వాటర్      చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే కోల్డ్ చేస్తుందని అనుకుంటా...
30/12/2025

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?
# Coconut #వాటర్

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే కోల్డ్ చేస్తుందని అనుకుంటారు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ నేచురల్ హైడ్రేట్స్ గా పనిచేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్ను స్థిరంగా ఉంచుతాయి. స్కిన్ను పొడిబారకుండా కాపాడుతాయి. పొటాషియం బీపీని నియంత్రించడమే కాకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్కౌట్ తర్వాత/మధ్యాహ్నానికి ముందు తాగితే మంచిది. ఇవి సేఫ్, స్మార్ట్ & రిఫ్రెషింగ్ ఛాయిస్ కూడా.

కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ...
30/12/2025

కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
# Koti

25/12/2025

అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు
2 సార్లు తాగితే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి!

Address

Darga Street
Gudur
524101

Website

Alerts

Be the first to know and let us send you an email when Rasheeda ShaiK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share