My Friends Association

My Friends Association MFA is a registered Non government organisation, with Regd No: 118/2012. My Friends Association

*శ్రీరామ్ గారి పుట్టిన రోజు సందర్భంగా మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు రైల్వే స్టేషన్ మరియు వెంకటేశ్వర స్వామి వ...
01/12/2025

*శ్రీరామ్ గారి పుట్టిన రోజు సందర్భంగా మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు రైల్వే స్టేషన్ మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గల నిరాశ్రయులకు రాత్రి పూట బోజనం ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సిబ్బంది రాహుల్, కలీమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.*

*మై ఫ్రెండ్స్ అసోసియేషన్ గూడూరు వారి ఆధ్వర్యంలో కీ'శే" వడ్లపూడి జయరామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు విజయ్ కుమార...
18/06/2025

*మై ఫ్రెండ్స్ అసోసియేషన్ గూడూరు వారి ఆధ్వర్యంలో కీ'శే" వడ్లపూడి జయరామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు విజయ్ కుమార్, ఆదిలక్ష్మీ, మేఘన మరియు తన్మయి గార్ల దాతృత్వంతో రాత్రిపూట ఆకలితో ఉన్న పేదలకు ఆహారపొట్లల పంపిణీ.*

*పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు బహుకరణ**మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవలు అభినందన, హర్షదాయకం**మై ఫ్రెండ్స్ అసోసియేషన...
15/03/2025

*పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు బహుకరణ*

*మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవలు అభినందన, హర్షదాయకం*

*మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు జడ్పీ బాయ్స్ హైస్కూల్ నందు శనివారం పదవ తరగతి పరీక్షలు రాయనున్న 67 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ మరియు స్టేషనరీని కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచేసినటువంటి మైనారిటీ నాయకులు రహీమ్ గారు మాట్లాడుతూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, చిన్న వయసులోనే రాహూల్ ఒక సంస్థ ను స్థాపించి ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి గూడూరు ప్రజల ఆశీర్వాదాలు పొందారని కొనియాడారు, టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య గారు మాట్లాడుతూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు హుదుద్ తూఫాను మరియు కరోనా కష్ట కాలంలో సైతం గూడూరు ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు, ఎంఇఓ రౌఫ్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, విద్యార్థి దశలో ప్రతిఒక్కరూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ను ఆదర్శంగా తీసుకుని సేవ కార్య్రమాలు చేయాలని తెలియజేశారు, అధ్యక్షులు మన్నూరు రాహూల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చేలా మంచి మార్కులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు, మరియు విద్యార్థుల పై చదువులకు ఎటువంటి అవసరం వచ్చిన తమ సంస్థ తరపున సహాయం చేయుటకు ముందుంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాలా ప్రధాన ఉపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయులు మరియు సంస్థ సభ్యులు కలీం, శివ, మీర్జా, రమేష్, గణేష్, హరి, హర్ష తదితరులు పాల్గొన్నారు.*

Thanks to Media People's 🙏🙏🙏
14/03/2025

Thanks to Media People's 🙏🙏🙏

13-03-2025 *మై ఫ్రెండ్స్ అసోసియేషన్* ఆధ్వర్యంలో  చెన్నూరు జడ్పీ బాయ్స్ హైస్కూల్ మరియు గూడూరు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నంద...
13/03/2025

13-03-2025 *మై ఫ్రెండ్స్ అసోసియేషన్* ఆధ్వర్యంలో చెన్నూరు జడ్పీ బాయ్స్ హైస్కూల్ మరియు గూడూరు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నందు పదవ తరగతి పరీక్షలు రాయనున్న 120 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ మరియు స్టేషనరీని కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచేసినటువంటి మట్టం శ్రావణి గారు మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, పరీక్షలు మంచిగా రాయాలని కొనియాడారు, విద్యార్థి దశలో ప్రతిఒక్కరూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ను ఆదర్శంగా తసుకొని సేవ కార్య్రమాలు చేయాలని తెలియజేశారు, అధ్యక్షులు మన్నూరు రాహూల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చేలా మంచి మార్కులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు, మరియు విద్యార్థుల పై చదువులకు ఎటువంటి అవసరం వచ్చిన తమ సంస్థ తరపున సహాయం చేయుటకు ముందుంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాలా ఉపాధ్యాయులు మరియు సంస్థ సభ్యులు కలీం, శివ, మీర్జా, రమేష్, గణేష్, హరి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

12/03/2025
*మై ఫ్రెండ్స్ అసోసియేషన్* ఆధ్వర్యంలో  విందూరు, రెట్టపల్లి మరియు కదివేడు జడ్పీ హైస్కూల్ నందు పదవ తరగతి పరీక్షలు రాయనున్న ...
11/03/2025

*మై ఫ్రెండ్స్ అసోసియేషన్* ఆధ్వర్యంలో విందూరు, రెట్టపల్లి మరియు కదివేడు జడ్పీ హైస్కూల్ నందు పదవ తరగతి పరీక్షలు రాయనున్న 80 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ మరియు స్టేషనరీని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మన్నూరు రాహూల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చేలా మంచి మార్కులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు, మరియు విద్యార్థుల పై చదువులకు ఎటువంటి అవసరం వచ్చిన తమ సంస్థ తరపున సహాయం చేయుటకు ముందుంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాలా ఉపాధ్యాయులు మరియు సంస్థ సభ్యులు కలీం, శివ, మీర్జా, రమేష్, హరి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

Thanks to Media People for supporting us.
11/03/2025

Thanks to Media People for supporting us.

*మై ఫ్రెండ్స్ అసోసియేషన్* ఆధ్వర్యంలో  మనుబోలు మండలం లోని మానుబోలు -2, మడమనూరు, బద్వేలు వెంకన్నపాలెం జడ్పీ హైస్కూల్ నందు ...
10/03/2025

*మై ఫ్రెండ్స్ అసోసియేషన్* ఆధ్వర్యంలో మనుబోలు మండలం లోని మానుబోలు -2, మడమనూరు, బద్వేలు వెంకన్నపాలెం జడ్పీ హైస్కూల్ నందు పదవ తరగతి పరీక్షలు రాయనున్న 180 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ మరియు స్టేషనరీని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మన్నూరు రాహూల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చేలా మంచి మార్కులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు, మరియు విద్యార్థుల పై చదువులకు ఎటువంటి అవసరం వచ్చిన తమ సంస్థ తరపున సహాయం చేయుటకు ముందుంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాలా ఉపాధ్యాయులు మరియు సంస్థ సభ్యులు కలీం, శివ, మీర్జా, రమేష్, హరి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

12-01-2025*ముకుంద్ సాయి బాబు పుట్టిన రోజు సందర్భంగా వారి తండ్రి ; ప్రతాప్ గారి దాతృత్వం తో గూడూరు పట్టణం, గమల్లపాలెం లోన...
12/01/2025

12-01-2025
*ముకుంద్ సాయి బాబు పుట్టిన రోజు సందర్భంగా వారి తండ్రి ; ప్రతాప్ గారి దాతృత్వం తో గూడూరు పట్టణం, గమల్లపాలెం లోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేప్మా మరియు మునిసిపాలిటీ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో ని నిరాశ్రయులకు మద్యాహ్నం పూట బోజనం మరియు పండ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు గౌరీ గారు, నిర్మలమ్మ గారు మరియు వసతి గృహ సిబ్బంది రాహుల్, కలీమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.*

25-12-2024 *కీ"శే" B.రాజా గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు P.వందన గారి దాతృత్వంతో గూడూరు పట్టణం, గమల్లపాలెం లోని మై ...
25/12/2024

25-12-2024
*కీ"శే" B.రాజా గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు P.వందన గారి దాతృత్వంతో గూడూరు పట్టణం, గమల్లపాలెం లోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేప్మా మరియు మునిసిపాలిటీ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో ని నిరాశ్రయులకు మద్యాహ్నం పూట భోజనం మరియు పండ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మరియు వసతి గృహ సిబ్బంది రాహుల్, కలీమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.*

Address

Gudur
524101

Alerts

Be the first to know and let us send you an email when My Friends Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to My Friends Association:

Share