Kusam foundation

Kusam foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kusam foundation, Nonprofit Organization, Gudlavalleru.

కూసం వారి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహణ - 2026కూసం వారి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో...
27/03/2026

కూసం వారి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహణ - 2026

కూసం వారి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, మరియు ప్రసాద పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 1500 మంది భక్తులకు ప్రసాదం అందజేయబడింది. కార్యక్రమం విజయవంతంగా సాగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

21/03/2026

*గుడ్లవల్లేరు - హనుమాన్ ఆలయంలో కూసం ఫౌండేషన్ చలివేంద్రం ప్రారంభం*19/03/2026అందరికీ ఉగాది శుభాకాంక్షలు! 🙏గుడ్లవల్లేరు గ్ర...
19/03/2026

*గుడ్లవల్లేరు - హనుమాన్ ఆలయంలో కూసం ఫౌండేషన్ చలివేంద్రం ప్రారంభం*
19/03/2026

అందరికీ ఉగాది శుభాకాంక్షలు! 🙏

గుడ్లవల్లేరు గ్రామంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం (కూసం వారి హనుమాన్ ఆలయం) ప్రాంగణంలో భక్తులు, ప్రయాణీకులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు కూసం ఫౌండేషన్ చలివేంద్రం (ఉచిత చల్లని తాగునీటి సేవ) ను గురువారం ప్రారంభించారు.

వేసవి కాలంలో భక్తులకు, ప్రయాణికులకు నీటి అవసరాన్ని తీర్చుతూ, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించడం ద్వారా ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకొని అందరికీ తాగునీరు అందుబాటులో ఉండేలా చేసే మహోన్నత ఆలయ సమాజ సేవా కార్యక్రమం చేపట్టిన *కూసం ఫౌండేషన్* కూసం బ్రదర్స్ (కూసం కృష్ణ మోహనరావు, కృష్ణం రాజు), సోదరులను భక్తులు, పెద్దలు అభినందించారు.

Independence Day celebrations at Kusam Foundation Home; Village Mamidikolla 🚩🇮🇳
15/08/2025

Independence Day celebrations at Kusam Foundation Home; Village Mamidikolla 🚩🇮🇳

•Temple Development Initiative at Gudlavalleru•Today, we proudly funded the Ganganamma Temple and supported the renovati...
01/05/2025

•Temple Development Initiative at Gudlavalleru•

Today, we proudly funded the Ganganamma Temple and supported the renovation of Sri Satyanarayana Temple at Gudlavalleru. This initiative is part of our continued commitment to preserving cultural heritage and supporting spiritual centers in our community.

We believe that restoring and maintaining temples not only strengthens our traditions but also brings people together in devotion and harmony.

04/04/2025

కూసం వారి హనుమాన్ ఆలయంలో చలివేంద్రం ప్రారంభం – గుద్లవల్లేరుగుద్లవల్లేరు గ్రామంలోని కూసం వారి హనుమాన్ ఆలయం వద్ద చలివేంద్ర...
03/04/2025

కూసం వారి హనుమాన్ ఆలయంలో చలివేంద్రం ప్రారంభం – గుద్లవల్లేరు
గుద్లవల్లేరు గ్రామంలోని కూసం వారి హనుమాన్ ఆలయం వద్ద చలివేంద్రం (ఉచిత త్రాగు నీటి సేవ) ఈ రోజు 03 ఏప్రిల్ 2025 గొప్పగా ప్రారంభించబడింది. వేసవి కాలంలో భక్తులకు మరియు ప్రయాణికులకు నీటి అవసరాన్ని తీర్చడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. మరియు ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించడం ద్వారా ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకొని. ఇది ఆలయ సమాజ సేవా ప్రతిబింబిస్తూ, అందరికీ త్రాగునీరు అందుబాటులో ఉండేలా చేసే మహోన్నత కార్యక్రమం.

ఇట్లు
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, గుద్లవల్లేరు.

To,Hon’ble Chiet Minister Sri Nara Chandrababu Naidu garu, Hon’ble Deputy Chief Minister Sri Pawan Kalyan Konidela garu,...
25/03/2025

To,
Hon’ble Chiet Minister Sri Nara Chandrababu Naidu garu, Hon’ble Deputy Chief Minister Sri Pawan Kalyan Konidela garu, Hon’ble Minister Sri Nara Lokesh garu, Hon’ble MLA Sri Venigandla Ramu garu

Subject: Request for Only Way Road to Mamidikolla Village

We, the residents of Mamidikolla village, urgently bring to your kind attention the critical condition of the only road leading to our village. Mamidikolla is located 4 km from Gudlavalleru on the way to Machilipatnam, and our road is in an extremely poor state, making travel hazardous and nearly impossible for vehicles.

This road runs alongside the Krishna River (Puleru); Where multiple accidents have occurred, resulting in tragic loss of lives as people have fallen into the river. With a population of over 3,000+, our village desperately needs a safe and well-maintained road to ensure the safety and well-being of our people.
We sincerely urge your immediate intervention in addressing this issue and request our Hon’ble
MLA Sri Venigandla Ramu garu to raise this matter in the Assembly to contribute his support for this essential infrastructure development.

A proper road will greatly improve safety, connectivity, and daily life for our villagers. We would be truly grateful for your help in ensuring a safer future for our community.

Thank you.

Sincerely,
Residents of Village Mmidikolla

.official

17/09/2024
Independence Day Celebrations at our Village Mamidikola 🇮🇳
15/08/2024

Independence Day Celebrations at our Village Mamidikola 🇮🇳

“Keep away from those who try to belittle your ambitions. Small people will always do that. But the really great, make y...
25/04/2024

“Keep away from those who try to belittle your ambitions. Small people will always do that. But the really great, make you believe that you too can BECOME GREAT.”

Address

Gudlavalleru
521356

Website

Alerts

Be the first to know and let us send you an email when Kusam foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share