13/04/2026
Stop trying to fix your life from the outside.
The root is in the mind.
Most people repeat the same patterns every day —
stress, overthinking, emotional loops, inner noise.
Nothing changes… because the mind is not reset.
This session is not motivation.
This is a reset.
A guided meditation process to: • Break negative mental patterns
• Release emotional baggage
• Experience deep inner stillness
• Rebuild clarity from within
RESET YOUR MIND. REWRITE YOUR LIFE.
🧘♂️ With Sunny Maitreya
Maitreyas Consciousness
📅 Starts from April 15, 2026
🔒 Free session | Registration required
Reserve your spot: https://form.jotform.com/261012145364042
🔗 Link will be shared after registration
This is for people who are serious about inner change.
Not for casual interest.
జీవితాన్ని బయట నుంచి మార్చడానికి ప్రయత్నించటం ఆపండి.
మూలం మనసులోనే ఉంది.
చాలామంది ప్రతి రోజు అదే మానసిక నమూనాలు తిరిగి తిరిగి అనుభవిస్తున్నారు —
స్ట్రెస్, ఆలోచనల గందరగోళం, భావోద్వేగ అలజడి.
ఏమీ మారదు… ఎందుకంటే మనసు రీసెట్ కాలేదు.
ఇది ఒక మోటివేషన్ సెషన్ కాదు.
ఇది ఒక మైండ్ రీసెట్.
ఈ ధ్యానం ద్వారా: • నెగటివ్ మెంటల్ ప్యాటర్న్స్ నుండి బయటపడండి
• భావోద్వేగ భారాన్ని విడిచిపెట్టండి
• లోతైన అంతర్గత నిశ్చలతను అనుభవించండి
• మీలో స్పష్టతను మళ్లీ నిర్మించుకోండి
RESET YOUR MIND
REWRITE YOUR LIFE
🧘♂️ సన్నీ మైత్రేయ
Maitreyas Consciousness
📅 ప్రారంభం: ఏప్రిల్ 15, 2026
🔒 ఉచిత సెషన్ | రిజిస్ట్రేషన్ అవసరం
https://form.jotform.com/261012145364042
🔗 రిజిస్ట్రేషన్ తరువాత లింక్ షేర్ చేయబడుతుంది
ఇది నిజమైన మార్పు కోరుకునే వారికి మాత్రమే.
సాదారణ ఆసక్తి ఉన్న వారికి కాదు.