I Love West Godavari

I Love West Godavari This is a goto spot for every one who admires West and East Godavari and its beauty.
(952)

Stay tuned to this page for more interesting updates

page code- @692484247477721 |Beautiful Eluru, West & Kakinada, Konaseema, East Godavari |
| Exᴘʟᴏʀɪɴɢ Nature ᴀɴᴅ Culture |
| Pʜᴏᴛᴏɢʀᴀᴘʜʏ , Nᴇᴡs

page code- @692484247477721

పచ్చని పట్టుచీర కట్టినట్టుగా ఎంత అందంగా ఉందో కదా 😍😍
19/08/2026

పచ్చని పట్టుచీర కట్టినట్టుగా ఎంత అందంగా ఉందో కదా 😍😍




చాలా బాగా చేశారు కదా .., పాలకొల్లు లోని ఆంజనేయ-  భూసమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్...
15/08/2026

చాలా బాగా చేశారు కదా .., పాలకొల్లు లోని ఆంజనేయ- భూసమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అలంకరణ ఎంతో అద్భుతంగా చేశారు




80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
15/08/2026

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు




14/08/2026

బ్రిటిష్ వారి దౌర్జన్య కాల్పుల్లో వాడపల్లికి చెందిన బండారు నారాయణస్వామి గారు, వాడపల్లి గంగాచలం గారు, ఆలమూరుకు చెందిన తాటపాటి వెంకటరాజు గారు తదితరులు ప్రాణాలు కోల్పోయినట్లు చారిత్రక రికార్డుల్లో ఉంది.

ఇప్పుడు ఈ స్థూపం ఆలయ ప్రాంగణంలో కోనేరు దగ్గర ఏర్పాటు చేశారు

🇮🇳



14/08/2026

ఎంతో అందంగా మరెంతో ఆహ్లాదంగా ఉండే కనకాయాలంక లో అలా కాసేపు




గోదారమ్మ చెంతన పల్లెలు …
10/08/2026

గోదారమ్మ చెంతన పల్లెలు …


ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా నేడు శాకంబరి అలంకరణ లో దర్శనమిస్తున్న శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు - భీమవరం
29/07/2026

ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా నేడు శాకంబరి అలంకరణ లో దర్శనమిస్తున్న శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు - భీమవరం


తొలి ఏకాదశి పర్వదినం లో , వేములదేవి - వేంకటేశ్వర స్వామి , నరసాపురం దగ్గర
25/07/2026

తొలి ఏకాదశి పర్వదినం లో , వేములదేవి - వేంకటేశ్వర స్వామి , నరసాపురం దగ్గర


నింగిని చూస్తు పెరిగిన జెస్సీ ఇప్పుడు నింగిని ఛేదించే విజ్ఞాన యాత్రకు సిద్ధమైంది 👌అంతర్జాతీయ అంతరిక్ష ప్రాజెక్ట్ 'మిషన్ ...
24/07/2026

నింగిని చూస్తు పెరిగిన జెస్సీ ఇప్పుడు నింగిని ఛేదించే విజ్ఞాన యాత్రకు సిద్ధమైంది 👌

అంతర్జాతీయ అంతరిక్ష ప్రాజెక్ట్ 'మిషన్ శక్తిశాట్' (Mission ShakthiSAT)కు ఏపీకి చెందిన 10వ తరగతి విద్యార్థిని మన గోదావరి అమ్మాయి “ కాండ్రకోట జెస్సీ “ సరికొత్త చరిత్ర సృష్టించింది.

దాదాపు 108 దేశాల నుంచి 12 వేల మంది విద్యార్థినులు పోటీపడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో చోటు దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిగా మన ధవళేశ్వరం అమ్మాయి నిలిచింది

అభినందనలు జెస్సీ

పాపికొండల అందాల నడుమ ఉరకలేస్తున్న మన ఎర్ర గోదారి ..
15/07/2026

పాపికొండల అందాల నడుమ ఉరకలేస్తున్న మన ఎర్ర గోదారి ..



Address

Eluru
534001

Website

Alerts

Be the first to know and let us send you an email when I Love West Godavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to I Love West Godavari:

Shortcuts

Share