Niswardha Foundation ELURU

Call Directions

Niswardha Foundation ELURU Niswardha Foundations Conducts Social Service Activities, Awareness Programmes 🙏🏻

15/09/2026

శిధిలావస్థలో ఉన్న అవ్వ గృహాన్ని తిరిగి నిలబెట్టిన "నిస్వార్ధ ఫౌండేషన్" 🤝✊🏻🙏🏻

08/09/2026

Share Children Home చిన్నారులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన "నిస్వార్ధ ఫౌండేషన్"🤝✊🏻🙏🏻

కిడ్నీ డయాలిసిస్ కొరకు రూ 15,000/- ఆర్ధిక సాయం చేసిన "నిస్వార్ధ ఫౌండేషన్" ✊🏻కట్టా వెంకటేశ్వరరావు (40) అనే వ్యక్తి ధర్మాజ...
27/08/2026

కిడ్నీ డయాలిసిస్ కొరకు రూ 15,000/- ఆర్ధిక సాయం చేసిన "నిస్వార్ధ ఫౌండేషన్" ✊🏻

కట్టా వెంకటేశ్వరరావు (40) అనే వ్యక్తి ధర్మాజీగూడెం గ్రామంలో పెయింటర్ గా పనిచేస్తున్నాడు.
ఇటీవల,ఇతనికి రెండు కిడ్నీలు పాడవడం జరిగింది.
కిడ్నీ మార్పిడి చేయాల్సిందిగా వైద్యులు సూచించారు.
ఈ లోపు డయాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది.
ఆరోగ్య సమస్యల కారణంగా ఉపాధి సైతం కోల్పోయి,మన నిస్వార్ధ ఫౌండేషన్ ను సాయం కోరగా,చికిత్స కొరకు
రూ 15,000/- ఆర్ధిక సాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకారం చేసిన వారందరికీ కృతజ్ఞతలు 🙏🏻

21/08/2026

విహాన్ బాలుర వసతి గృహానికి నిత్యవసర సరుకులు అందించిన నిస్వార్ధ ఫౌండేషన్ 🤝✊🏻🙏🏻

18/08/2026

దివ్యంగురాలి సహాయార్ధం వీల్ చైర్ ను అందించిన "నిస్వార్ధ" ఫౌండేషన్ ✊🏻🤝🙏🏻

"నిస్వార్ధ ఫౌండేషన్" నిర్వహిస్తున్న ప్రతీ సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు 🙏🏻మీ అందరి ఆదరణతో...
13/08/2026

"నిస్వార్ధ ఫౌండేషన్" నిర్వహిస్తున్న ప్రతీ సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు 🙏🏻

మీ అందరి ఆదరణతో, మా అందరి సంకల్ప బలంతో రూపుదిద్దుకున్న "నిస్వార్ధ నిలయం" ప్రారంభోత్సవానికి మాతో సహకరిస్తున్న ప్రతీ ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, మేము శ్రీకారం చుట్టిన "నిస్వార్ధ నిలయం" ప్రారంభోత్సవానికి అందరూ హాజరై,ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻

05/08/2026

Provided Groceries To Needy Family By "NISWARDHA" Foundation ✊🏻🙏🏻🤝

Address

Eluru
53400*

Telephone

8121229901

Website

Alerts

Be the first to know and let us send you an email when Niswardha Foundation ELURU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share