04/12/2022
ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు *సుంకులమ్మ (నంద్యాల జిల్లా అమక తాడు)అనే పేషంట్ కి* డెలివరీ చేసేందుకు బ్లడ్ తక్కువగా ఉన్నందుని B+v బ్లడ్ అత్యవసరమని డాక్టర్లు సూచించగా *మన ద్రోణాచలం సేవా సమితికి సమాచారం* ఇవ్వగా *మబూ* గారికి ఫోన్ చేయగా వెంటనే స్పందించి తన *B పాజిటివ్ బ్లడ్ ను సారి* డొనేట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు మాబూ గారికి ద్రోణాచలం సేవా సమితి తరపున 👏ధన్యవాదాలు👏