Sahrudaya Foundations

Sahrudaya Foundations charity

13/03/2026
05/01/2026







🎂💐💐🎂

Thank you so Much Manasa Family
🙏💐👏👏For sponsoring to our on the occasion of your lovely

#మానస #పుట్టినరోజు_సందర్భంగా #తల్లితండ్రుల గారిసహాకారంతో
మన #సహృదయ_ఫౌండేషన్ అద్వర్యంలో #చిన్నారుల ఆశ్రమంలో వారికి #అన్నదానం కార్యక్రమానికి #స్పాన్సర్ చేసి వారి గొప్ప మనస్సుని చాటుకున్నారు.

#మానస కు మన #సహృదయఫౌండేషన్ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు అందరి తరుపున హృదయపూర్వక #జన్మదిన_శుభాకాంక్షలు మరియు #ఆశీస్సులు తెలియజేస్తూ 💐🎂🙏

#మానస మరియు #కుటుంభం ఇలానే ఎల్లప్పుడు సంతషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ,
మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరి ఇలాంటి ఎనో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మాలాంటి ఎందరికో స్ఫూర్తి గా ఉండాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తున్నాము🙏🙏
…....................................................................
Please join with us

www.sahrudayafoundation.org
https://www.facebook.com/sahrudaya.foundations/
Sahrudaya Foundations Team
+91 8341428888

  అజ్ఞాన చీకట్లను ప్రాలదోలిమన జీవితంలో మన జీవితంలో వెలుగులు నింపేఈ  #దీపావళి మీకు శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
20/10/2025



అజ్ఞాన చీకట్లను ప్రాలదోలి
మన జీవితంలో మన జీవితంలో వెలుగులు నింపే
ఈ #దీపావళి మీకు శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

#సహృదయ_ఫౌండేషన్ #సభ్యులకు #మిత్రులకు మరియు #శ్రేయోభిలాషులకు
#దీపావళి_శుభాకాంక్షలు!
.......................................

Please join with us

www.sahrudayafoundation.org
https://www.facebook.com/sahrudaya.foundations

+91 8341428888

05/09/2025


Address

Delta Gannavaram
533240

Alerts

Be the first to know and let us send you an email when Sahrudaya Foundations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sahrudaya Foundations:

Share