𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐎𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚

  • Home
  • India
  • Delhi
  • 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐎𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐎𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐎𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚, Community Organization, Vasant Vihar, Delhi.

సింగరేణి మెడికల్ బోర్డుపై టీఆర్ఎస్, హెచ్ఎమ్ఎస్ ఘనవిజయం.కార్మికుల డిమాండ్ల కోసం జూలై 20వ తేదీలోపు మెడికల్ బోర్డ్ నిర్వహిం...
16/07/2026

సింగరేణి మెడికల్ బోర్డుపై టీఆర్ఎస్, హెచ్ఎమ్ఎస్ ఘనవిజయం.

కార్మికుల డిమాండ్ల కోసం జూలై 20వ తేదీలోపు మెడికల్ బోర్డ్ నిర్వహించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రభుత్వం స్పందించి 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డ్ నిర్వహించడం టీఆర్ఎస్, హెచ్ఎమ్ఎస్ పోరాట విజయం

16/07/2026

తెలంగాణ మట్టి వాసనల మకరందం మన బోనాలు పండుగ. స్త్రీని అమ్మగా ఆదిశక్తిగా కొలిచే మహోన్నత సాంస్కృతిక వారసత్వం ఇది. బోనాలు నేటి నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఆ అమ్మల గన్న అమ్మ చల్లని దయ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - కవితమ్మ.

Kalvakuntla Kavitha

15/07/2026

ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు
మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో పాపం 😜 😜😜

11/07/2026

కవితమ్మ 🙏🙏🔥🔥🔥✊

10/07/2026

ఈ రోజు (శుక్రవారం) ఉదయం మణుగూరు లోని PK OCP 2 సందర్శనకు వెళ్లిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ను అడ్డుకున్న పోలీసులు

OCP సందర్శనకు అనుమతి లేదని అడ్డుకునే ప్రయత్నం.. పోలీసుల తీరుపై టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకుల అసహనం.. పోలీసుల నిర్బంధాన్ని దాటి OCP లోకి వెళ్లి కార్మికులతో సమావేశం అయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు.

Kalvakuntla Kavitha

10/07/2026
10/07/2026

బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళకి
మాస్ వార్నింగ్ ఇచ్చిన కవితమ్మ 🔥🔥🔥🔥

Kalvakuntla Kavitha

10/07/2026

బీఆర్ఎస్ కు 1400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవే,
ఆ డబ్బు అంతా అమరవీరుల కుటుంబాలకు పంచాలి.

Kalvakuntla Kavitha

09/07/2026

నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళను, BRS పార్టీతో జతకట్టను

Address

Vasant Vihar
Delhi
110057

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐎𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐎𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚:

Shortcuts

Share