26/05/2026
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
శ్లో:-
ఆశాంబరా ముక్తకచా
ఘనచ్చవి-
-ధ్యేయా సచర్మాసికరా హి భూషణా ।
దంష్టోగ్రవక్తా గ్రసితా హితా త్వయా ప్రత్యంగిరా శంకరతేజసేరితా ||
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
🚩 శ్రీ సిద్దేశ్వరీ పీఠం (మౌన స్వామి మఠం), కుర్తాళం. 🚩
☸️☸️ శ్రీ నాడీ గణపతియే నమః ☸️☸️
కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠం (మౌన స్వామి మఠం )నందు మంగళవారం నాడు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు జగద్గురువులు నడిచే దైవం శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు ఆశీస్సులతో ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి వారు నిత్య పూజ అనుష్టాన విధులలో భాగంగా ఈరోజు
✅ మధ్యాహ్న రాహుకాల సమయం నందు పాతాళ అధర్వణ ప్రత్యంగిరా అమ్మవారికి అభిషేకము అర్చన తదనంతర హారతులు
✅ కూష్మాండబలి
✅ ప్రదోష వేళ పీఠ దేవతలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము
✅ నిత్య పూజ అనుష్టాన విధులలో భాగంగా సకల దేవి దేవతల సందర్శనం హారతులు, భక్తులకు తీర్ధ ప్రసాద వితరణ దృశ్యములు