Sadhguru Telugu

Sadhguru Telugu Welcome to the Official Page of Isha Foundation - Telugu on Facebook.
(428)

15/08/2026

భారతదేశ స్ఫూర్తికి రంగులద్దుతూ | 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమర్పణ

భారత దేశీయత అన్నిమతాల కంటే ముందు నుంచే ఉన్నది. మనది అప్పుడూ, ఇప్పుడూ ఒకే  దేశం. ముక్తి – మోక్షం– కోసం మన అన్వేషణ మనల్ని ...
15/08/2026

భారత దేశీయత అన్నిమతాల కంటే ముందు నుంచే ఉన్నది. మనది అప్పుడూ, ఇప్పుడూ ఒకే దేశం. ముక్తి – మోక్షం– కోసం మన అన్వేషణ మనల్ని ఎల్లవేళలా ఒకటిగా కలిపి ఉంచింది.

Bharat’s nationhood predates all religion. We were one Nation then, and we are one Nation now. Our pursuit of Mukti – Liberation – has always held us together.

14/08/2026

ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి?
How To Deal With Inferiority Complex?

ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి? సగటుగా ఉన్నామనే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై, IIM బెంగళూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.

మీరు ఎప్పుడైనా సద్గురుతో కలిసి కైలాష్ యాత్ర చేయాలనుకున్నారా? ఇప్పుడు మీరు 'సద్గురు యాప్' ద్వారా లభించే ఒక అద్భుతమైన ఆన్‌...
14/08/2026

మీరు ఎప్పుడైనా సద్గురుతో కలిసి కైలాష్ యాత్ర చేయాలనుకున్నారా? ఇప్పుడు మీరు 'సద్గురు యాప్' ద్వారా లభించే ఒక అద్భుతమైన ఆన్‌లైన్ అనుభూతితో ఈ విశిష్టమైన ప్రయాణంలో భాగం కావచ్చు. సద్గురు దృష్టికోణంలోంచి కైలాష్‍ని దర్శించే ఈ అరుదైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి!

14/08/2026

రొమేనియాలోని అన్‌టోల్డ్ ఫెస్టివల్‌లో 'కాలో న జానాతి' మంత్రాన్ని పాడిన సద్గురు
Sadhguru Chants “Kaalo Na Jaanaati” at Untold Festival, Romania

14/08/2026

మీ ఎదుగుదలకు మధురమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం అవసరం
Creating a sweet atmosphere is necessary for your growth

నా ఆధ్యాత్మికత ఒక గుహ అవసరమైనంత దుర్బలమైనది కాదు. నేను సంతలో కూడా అదే విధంగా ఉండగలను.My Spirituality is not so fragile t...
14/08/2026

నా ఆధ్యాత్మికత ఒక గుహ అవసరమైనంత దుర్బలమైనది కాదు. నేను సంతలో కూడా అదే విధంగా ఉండగలను.

My Spirituality is not so fragile that it needs a cave. I can live in the marketplace and remain the same.

13/08/2026

ఆగస్టు 12న సద్గురు నేపాల్‌లోని ఖాట్మండు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పవిత్ర కైలాస పర్వతం వైపు రెండు చక్రాలపై తన యాత్రను ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి.

13/08/2026

రాధే ఒక సంగీతకారుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు
When Radhe Wanted to Marry a Musician

Address

Isha Yoga Centre
Coimbatore

Alerts

Be the first to know and let us send you an email when Sadhguru Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sadhguru Telugu:

Shortcuts

Share