16/10/2026
Note - Please Check PDF below Election Both wise
🗳️ AROORU PANCHAYAT | SIR – 2026 DRAFT ELECTORAL ROLL
అరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల కోసం 2026 ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదా ఓటరు జాబితా వివరాలు. 📋
📍 Part No. 220 – పాత అరూరు (Patha Aruru)
👥 మొత్తం ఓటర్లు: 925
🔗 PDF - https://ggl.link/dub
📍 Part No. 221 – కొత్త అరూరు (Kotha Aruru)
👥 మొత్తం ఓటర్లు: 659
🔗 PDF - https://ggl.link/dub
✅ మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించండి.
✅ మీ కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు కూడా సరిచూసుకోండి.
📢 ఈ సమాచారాన్ని అరూరు గ్రామ ప్రజలందరికీ షేర్ చేయండి.
📲 మరిన్ని అరూరు గ్రామ వార్తలు, సమాచారం కోసం Mana Arooru పేజీని Follow చేయండి.