Habulus Foundation By Vinod Yadav

Habulus Foundation By Vinod Yadav Services to the Poor People for Education, Health awareness as well as Women and Child Welfare Activities and Aged People.

గుడిపాల మండలంలోని బండపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న "గంగమ్మ దేవాలయం" కొరకు   చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.2...
01/10/2024

గుడిపాల మండలంలోని బండపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న "గంగమ్మ దేవాలయం" కొరకు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.25,000 వేలు విరాళం అందించడం జరిగింది.

రెండు రోజుల క్రితం సంతపేట సమీపంలో SITAMS కళాశాలకు చెందిన పి.వెంకటరామిరెడ్డి అనే 3వ సంవత్సరం CSE విద్యార్థి ప్రమాదానికి గ...
27/09/2024

రెండు రోజుల క్రితం సంతపేట సమీపంలో SITAMS కళాశాలకు చెందిన పి.వెంకటరామిరెడ్డి అనే 3వ సంవత్సరం CSE విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడు. అతని పాదం పూర్తిగా నలిగింది మరియు మూడు వేళ్లు తొలగించబడ్డాయి. అతను ప్రస్తుతం CMC, రాణిపేటలో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరులోని కొంతమంది SITAMS కాలేజీ విద్యార్థులు ఆ యువకుని వైద్యము కోసం ఆర్ధికసహాయం కోరుతూ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారిని సంప్రదించగా వినోద్ యాదవ్ గారు రూ. 50000 ఆర్ధిక సహాయం అందించడం జరిగింది..

గుడిపాల మండలంలోని  పిల్లరికుప్పం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న "ధర్మరాజులు దేవస్థానం" నిర్మాణం కొరకు   చైర్మన్ వినోద్ క...
25/09/2024

గుడిపాల మండలంలోని పిల్లరికుప్పం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న "ధర్మరాజులు దేవస్థానం" నిర్మాణం కొరకు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.1,16,000వేలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది..

    ప్రాంతానికి చెందిన GS. తేజ  ISBR నందు  B.COM మూడవ సెమిస్టర్ ఉన్నత విద్య కోసం   అధినేత వినోద్ కుమార్ యాదవ్ గారు  5000...
24/09/2024

ప్రాంతానికి చెందిన GS. తేజ ISBR నందు B.COM మూడవ సెమిస్టర్ ఉన్నత విద్య కోసం అధినేత వినోద్ కుమార్ యాదవ్ గారు 50000 వేల రూపాయలను అందించడమే కాక వారికి తోడుగా వుంటానని భరోసాను కల్పించారు..విద్యార్థి కుటుంబ సభ్యులు వినోద్ యాదవ్ అందిస్తున్న ఆర్ధిక సహాయంకి వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు..

గుడిపాల మండలంలోని మారకాలకుప్పం పంచాయతీలోని తిమ్మాపల్లి గ్రామంలో చర్చి నిర్మాణం కొరకు   చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు ...
24/09/2024

గుడిపాల మండలంలోని మారకాలకుప్పం పంచాయతీలోని తిమ్మాపల్లి గ్రామంలో చర్చి నిర్మాణం కొరకు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ. 30,000వేలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది..

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని చిత్తపారలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ   చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గా...
24/09/2024

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని చిత్తపారలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.20,000 విరాళాన్ని అందజేయడం జరిగింది

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని రామాపురంలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ   చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గా...
24/09/2024

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని రామాపురంలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.35,000 విరాళాన్ని అందజేయడం జరిగింది

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని చింతగుంటూరులో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ   చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్...
24/09/2024

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని చింతగుంటూరులో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.5,000 విరాళాన్ని అందజేయడం జరిగింది

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని బండ్లపల్లిలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ   చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ...
24/09/2024

చిత్తూరు నియోజకవర్గం.. గుడిపాల మండలంలోని బండ్లపల్లిలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.10,000 విరాళాన్ని అందజేయడం జరిగింది

చిత్తూరు నియోజకవర్గం.. చిత్తూరు రూరల్ మండలంలోని చెన్నసముద్రంలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ   చైర్మన్ వినోద్ కుమా...
24/09/2024

చిత్తూరు నియోజకవర్గం.. చిత్తూరు రూరల్ మండలంలోని చెన్నసముద్రంలో "శ్రీకృష్ణజన్మాష్టమి" వేడుకలకు గానూ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు రూ.10,000 విరాళాన్ని అందజేయడం జరిగింది

Address

Gudipala
Chittoor
517132

Website

Alerts

Be the first to know and let us send you an email when Habulus Foundation By Vinod Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share