కల్కి యూత్ సర్కిల్

కల్కి యూత్ సర్కిల్ Devotees of Kalki Anna

02/04/2026
08/01/2026

అందరికీ నమస్కారం 🙏🙏🙏

మన ప్రియతమ నాయకులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,
విజయనగరం జిల్లాలో శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, అలాగే శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి సారధ్యంలో
ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల మరియు వివిధ సంఘాల నాయకులపై బనాయిస్తున్న అక్రమ కేసులకు నిరసనగా
జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు
విజయనగరం జిల్లా – బాలాజీ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం వద్ద
వైఎస్ఆర్సిపి యువజన విభాగం, స్టూడెంట్ విభాగం, AISF, AIYF, SFI, DYFI సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి
యువత, విద్యార్థులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నా వినమ్ర విజ్ఞప్తి.

ఇట్లు,
*గవిడి కల్కి జీవన్,*
వైస్ ప్రెసిడెంట్ స్టూడెంట్ వింగ్,
విజయనగరం జిల్లా.

Thanks to Botsa Satyanarayana garu for giving opportunity as Vijayanagaram District Student Wing Vice President. Small f...
24/12/2025

Thanks to Botsa Satyanarayana garu for giving opportunity as Vijayanagaram District Student Wing Vice President. Small felicitation

సీఎం జగన్ గారి పై దాడికి నిరసనగా చీపురుపల్లి కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీనిన్న విజయవాడలో సీఎం జగన్ గారు నిర్వహిస్తు...
15/04/2024

సీఎం జగన్ గారి పై దాడికి నిరసనగా చీపురుపల్లి కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ
నిన్న విజయవాడలో సీఎం జగన్ గారు నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయనపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో గౌరవ విజయనగరం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారి ఆధ్వర్యంలో భారీగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టారు.
అధిక సంఖ్యలో మహిళాలు, జగన్ అభిమానులు, వైస్సార్సీపీ శ్రేణులు, పాల్గొన్నారు
ఈ సందర్భంగా చిన్న శ్రీను గారు మాట్లాడుతూ.. సీఎం జగన్ గారి పట్ల ప్రజల చూపిస్తున్న అపూర్వమైన ఆదరణ చూసి ఓర్వలేక టిడిపి ఈ దాడికి పాల్పడిందని అన్నారు.
జగన్ గారి పై భౌతిక దాడి ఇది మొదటిసారి కాదని, గతంలో ప్రజా సంకల్ప యాత్రలో కూడా జగన్ గారి పై భౌతిక దాడికి పాల్పడ్డారని అప్పట్లో తాను ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో వ్యక్తులను విధానపరంగా ఎదుర్కోవాలి తప్ప, భౌతిక దాడులకు తెగబడడం హేయమైన చర్యని, ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు.

సీఎం జగన్ గారిపై జరిగిన ఈ దాడి రాబోయే ఎన్నికలలో టిడిపికి శాశ్వత సమాధికి నాంది అని ప్రస్తావించారు.

ఓటుని ఆయుధంగా చేసుకుని హింసా రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ సైతం చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా హైదరాబాద్ కి తరిమి కొట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Vote for Fan
13/04/2024

Vote for Fan

11/04/2024

Address

Chipurupalle

Website

Alerts

Be the first to know and let us send you an email when కల్కి యూత్ సర్కిల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share