30/04/2025
🙏 *సోపీరాల గ్రామ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం* 🙏
💐 *ఆహ్వానం*💐
💐 *ఆహ్వానం*💐
💐 *ఆహ్వానం*💐
*మన గ్రామ దేవత శ్రీ పోలేరమ్మవారి తిరునాళ్లు జరుగు తేదీల వివరాలు*
*ది04-05-2025ఆదివారం*
*ఉదయం ఏడుగంటలకు సద్దులు,*
*సాయంత్రం ఐదు గంటలకు వడపప్పు పానకము ప్రసాద వినియోగము.*
*ది05-05-2025 సోమవారము*
*ఉదయం ఏడుగంటలకు సద్దులు,*
*సాయంత్రం ఐదు గంటలకు వడపప్పు పానకము ప్రసాద వినియోగము.*
*రాత్రి 8 గంటలకు ధర్మతేజ సినీ డూప్ ఈవెంట్స్ వారిచే సాంస్కృతిక కార్యక్రమం*
*ది06-05-2025 మంగళవారము*
*పసుపు కుంకుమలతో, నీళ్ల బిందెలతో, సోపీరాల గ్రామ ప్రజలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానమునకు చేరి జల స్థానములు జరుపుట.అనంతరం ప్రసాద వినియోగము,*
*మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నప్రసాద వినియోగము కార్యక్రమం*
*సాయంత్రం5గంటలకు మేళతాళాలతో మరియు కోలాటంతో సోపీరాల గ్రామంలో విద్యుత్ ప్రభ ఊరేగింపు*
*రాత్రి అమ్మవారి గుడి వద్ద తిరునాళ్లు 70 అడుగుల విద్యుత్ ప్రభ 8గంటలకు మాధవ ఈవెంట్స్ నెల్లూరు వారిచే పాటకచేరి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును.*
*ది07-05-2025 బుధవారం "పోలేరమ్మ వారికి పొంగళ్ళు"*
*సోపీరాల గ్రామ కుటుంబ సభ్యులందరూ 04,05,06,07 మే 2025 నాలుగు రోజుల కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి మన గ్రామ దేవత పోలేరమ్మ వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము.*
*ఇట్లు*
🙏 *సోపీరాల యూత్ ఫోర్స్ (S.R.D.S)* &
*సోపీరాల గ్రామ ప్రజలు*🙏
💐💐💐💐💐💐💐💐