DIL SE Service Foundation

DIL SE Service Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DIL SE Service Foundation, Nonprofit Organization, Momin Bazar, Chilakaluripet.

13/04/2025

అత్యవసర సమయంలో రక్తం కొరతతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములౌతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
దిల్ సే ఫౌండేషన్❤

Nonprofit organization

సహజంగా ప్రతి సంవత్సరం మే మరియు జూన్ ఎండాకాలం తీవ్ర రక్త కొరత ఉంటుంది.ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో ప్రతీ 2 సేకను...
28/05/2024

సహజంగా ప్రతి సంవత్సరం మే మరియు జూన్ ఎండాకాలం తీవ్ర రక్త కొరత ఉంటుంది.ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో ప్రతీ 2 సేకనులకి ఒక వ్యక్తి సకాలంలో రక్తం మరియు ప్లేట్ లెట్స్ అందక మరనిస్తున్నారు.18 సంవత్సరం లు నిండిన ఆరోగ్యవంతమైన స్త్రీ మరియు పురుషులు ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులు. స్త్రీలు ప్రతి 4 నెలలకి ఒక సారి పురుషులు ప్రతీ 3 నెలలకి ఒక సారి రక్తదానం చేయవచ్చు. ప్రతీ 15 రోజులకి ఒక సారి ప్లేట్ లెట్స్ దానం కూడా చేయవచ్చు. రక్తదానం చేసే వారి కనీస బరువు 45 కేజీ లో మరియు హీమోగ్లోబిన్ 12.5 ఉండాలి.గడిచిన 10 సంవత్సరాలు గా 24 సార్లు రక్తం మరియు ప్లేట్ లెట్స్ డొనేట్ చేసి నేను చాలా ఆరోగ్యంగా వున్నాను. రక్తదానం మీద ఉన్న అపోహలు విడి ప్రతి వక్కరు రక్త దానం చేస్తారు అని ఆశిస్తున్నాను.

Donte Blood 🩸 - save Life ❤🫂
DIL SE Service Foundation ❤

Happy Mother's Day❤🫂
12/05/2024

Happy Mother's Day❤🫂

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దిల్ సే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంత మంది వృద్ధులకు నిరుపేదలకు బియ్యం మరియు గోధుమపిండి పంచడం జర...
09/04/2024

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దిల్ సే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంత మంది వృద్ధులకు నిరుపేదలకు బియ్యం మరియు గోధుమపిండి పంచడం జరిగింది❤️

దిల్ సే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన      శిబిరాన్ని  విజయవంతం చేసిన రక్త దాతలకు ,అతిధులకు మనస్ఫూర్తిగా కృతజ్...
22/02/2024

దిల్ సే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన రక్త దాతలకు ,అతిధులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా డాక్టర్ సంపత్ కుమార్ ( World Record Blood Donor) గారు, డాక్టర్ నూరి పరి ( 10 రూపాయల డాక్టర్ , కడప) గారు, హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ శివరామకృష్ణ గారు, జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ జాన్ సైదా గారు, హూధా సొసైటీ అబ్బాస్ ఖాన్ గారు,పట్టణ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ముద్దన రమేష్ గారు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

👉ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి రక్తం కొరత లేని సమాజం కొరకు కృషి చేయాలని దిల్ సే ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.

👉ముఖ్య అతిథులను అలాగే ప్రతిసారి ఎంతోమందికి అత్యవసర సమయంలో ఉపయోగపడే రక్త దాతలను
దిల్ సే ఫౌండేషన్ సభ్యులు సత్కరించారు.



DIL SE Service Foundation

14/02/2024

మన రక్తం - మరొకరికి ప్రాణం ❣️

Donate Blood - Save Life ❤

అత్యవసర సమయంలో రక్తం కొరతతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా...
06/02/2024

అత్యవసర సమయంలో రక్తం కొరతతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములౌతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
దిల్ సే ఫౌండేషన్❤

తిరుపతిలో జరిగిన హెల్పింగ్ హాండ్స్ ఏడవ వార్షికోత్సవం కార్యక్రమంలో  షేక్ ఖాజా హసన్  ఉత్తమ సేవా పురస్కారం-2023 అందుకోవడం జ...
12/12/2023

తిరుపతిలో జరిగిన హెల్పింగ్ హాండ్స్ ఏడవ వార్షికోత్సవం కార్యక్రమంలో షేక్ ఖాజా హసన్ ఉత్తమ సేవా పురస్కారం-2023 అందుకోవడం జరిగింది.... తాను 23 సార్లు రక్తదానం చేయడమే కాక వారి మిత్రులతో కలిసి ఎంతోమందికి ఆపద సమయంలో రక్తం అందించడానికి కృషి చేస్తున్నందుకు దిల్ సే ఫౌండేషన్ కు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్ గారు, హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ శివరామకృష్ణ గారు ,తదితరులు పాల్గొన్నారు. ..❤️

01/10/2023

స్వార్థపూరితమైన ఈ రోజుల్లో.... మేము ఫోన్ చేసి రక్త అవసరత తెలియచేయగానే....
ఏ సమయంలోనైనా... సమయం కుదుర్చుకుని అస్సలు ఎవరో తెలియని వారికి.... వ్యయప్రయాసలను లెక్క చేయకుండా.....
వచ్చి మరీ రక్తదానం చేసిన... చేస్తున్న రక్తదాతలందరికీ......
జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏
తల్లిదండ్రులు జన్మినిస్తే...
రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు...👏👏👏
రక్తదానం చేయండి..ప్రాణదాతలు అవ్వండి....👍
If u need or want to Donate Blood contact ...
DIL SE Service Foundation ❤

అత్యవసర సమయంలో రక్తం అందించడానికి సహాయం చేసినా  #రక్తదాతలకు..... మా ఫౌండేషన్ చేసే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిల...
31/07/2023

అత్యవసర సమయంలో రక్తం అందించడానికి సహాయం చేసినా #రక్తదాతలకు.....
మా ఫౌండేషన్ చేసే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచే మా #స్నేహితులకు......
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన #ప్రతి_ఒక్కరికి హృదయపూర్వక #ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.... ❤ Team 𝘿𝙄𝙇𝙎𝙀

Address

Momin Bazar
Chilakaluripet
522616

Telephone

+919492094092

Website

Alerts

Be the first to know and let us send you an email when DIL SE Service Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DIL SE Service Foundation:

Share