Medchal Avopa

Medchal Avopa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Medchal Avopa, Community Center, Gokul plots, KPHB colony, Chanda Nagar.

Arya vyshya officers and professionals association (AVOPA) meant for arya vyshya community working employees to work and strive for the well being of the members and the community

మేడ్చల్ జిల్లా అవోపా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం అవార్డులు.Telangana Avopa Shankar Malipeddi nagar
27/06/2025

మేడ్చల్ జిల్లా అవోపా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం అవార్డులు.

Telangana Avopa Shankar Malipeddi nagar

ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా పెండ్యాల నాగరాజు..సమిష్టి కృషితో అవోపా ను మరింత ...
08/09/2024

ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా పెండ్యాల నాగరాజు..

సమిష్టి కృషితో అవోపా ను మరింత బలపరచాలి :
రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్

ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కూకట్పల్లి దీనబంధు కాలనీ చెందిన పెండ్యాల నాగరాజు నియమితులయ్యారు . శుక్రవారం కూకట్పల్లి లో జరిగిన అవోపా సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగరాజును మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ జిల్లా కమిటీ రెండు సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన సందర్భంగా మేడ్చల్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కట్ట రవికుమార్ ను రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవడం జరిగిందన్నారు. అయితే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పెండ్యాల నాగరాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న యూనిట్లను బలోపేతం చేసి కొత్తవారికి అవకాశం కల్పించి అవోపా ను మరింత బలపరచాలని , సమిష్టి కృషితోనే సాధ్యమని సూచించారు. అనంతరం పలువురు అవోపా సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు శంకర్ ను , ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట రవి కుమార్ ను, మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడు పెండ్యాల నాగరాజును శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అవోపా రాష్ట్ర, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

*ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా పెండ్యాల నాగరాజు.*సమిష్టి కృషితో అవోపా ను మరింత...
06/09/2024

*ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా పెండ్యాల నాగరాజు.*

సమిష్టి కృషితో అవోపా ను మరింత బలపరచాలి :
రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్

ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కూకట్పల్లి దీనబంధు కాలనీ చెందిన పెండ్యాల నాగరాజు నియమితులయ్యారు . శుక్రవారం కూకట్పల్లి లో జరిగిన అవోపా సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగరాజును మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ జిల్లా కమిటీ రెండు సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన సందర్భంగా మేడ్చల్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కట్ట రవికుమార్ ను రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవడం జరిగిందన్నారు. అయితే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పెండ్యాల నాగరాజును జిల్లా అధ్యక్షుడిగా మరియు కట్ట రవి కుమార్ కు అదనపు బాధ్యత గా మేడ్చల్ జిల్లా అడ్వైసర్ గా నియమించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న యూనిట్లను బలోపేతం చేసి కొత్తవారికి అవకాశం కల్పించి అవోపా ను మరింత బలపరచాలని , సమిష్టి కృషితోనే సాధ్యమని సూచించారు. అనంతరం పలువురు అవోపా సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు శంకర్ ను , ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట రవి కుమార్ ను, మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడు పెండ్యాల నాగరాజును శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అవోపా రాష్ట్ర, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

Address

Gokul Plots, KPHB Colony
Chanda Nagar
500085

Website

Alerts

Be the first to know and let us send you an email when Medchal Avopa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share