24/05/2026
*ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్*..
ఈ రోజు స్థానిక *భైంసా పట్టణం* (*భైంసా జీన్నింగ్ అండ్ ప్రెస్సింగ్*) ఫ్యాక్టరీలో *ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు* మోహన్‌రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ గారైన భోస్లె మోహన్ రావు పటిల్ గారు *అంతర్జాతీయ కార్మిక దినం* సందర్భంగా *(May day )ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని* ప్రారంభించారు.అదే విధంగా *ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటిల్ గారు మాట్లాడుతూ ఎండల వల్ల కలిగే అనర్థలా గురించి మాట్లాడడం జరిగింది మజ్జిగ అనేది శరీరాన్ని చల్లగా ఉంచడంలో, డీహైడ్రేషన్‌ను నివారించడంలో మరియు ఎండల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దాహార్తిని తీర్చుకుని ఎండల నుండి రక్షణ పొందాలని కోరడం జరిగింది* కార్యక్రమంలో భాగంగా *మాజీ ఎంపీపీ వర్యులు (ముధోల్ )జాదవ్ సుభాష్,గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డెవలప్మెంట్ సెక్రటరీ మనోజ్ పాపిన్వార్, ప్రజా ప్రతినిధులు లైబ్రరీ అభ్యర్థులు పాల్గొనడం జరిగింది*
*చైర్మన్, మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా (ముధోల్ నియోజకవర్గం )*