Arogyabharthi Nirmal District NGO

Arogyabharthi Nirmal District NGO Arogyabharthi is a voluntary organisation working for Health promotion in Nirmal District specially for age of 13 -14yrs.Child to child Health Education

09/11/2025
09/11/2025
*ఆరోగ్య భారతి నిర్మల్ పట్టణ అధ్యక్షులుగా డాక్టర్. కే . రఘునందన్ రెడ్డి*                నిర్మల్ పట్టణ  ఆరోగ్యభారతి అధ్యక్...
09/11/2025

*ఆరోగ్య భారతి నిర్మల్ పట్టణ అధ్యక్షులుగా డాక్టర్. కే . రఘునందన్ రెడ్డి* నిర్మల్ పట్టణ ఆరోగ్యభారతి అధ్యక్షులుగా డాక్టర్ కె. రఘునందన్ రెడ్డి గారిని ఆరోగ్య భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి కుమారస్వామి గారు నియమించారు. నిర్మల్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజంలో అల్ప ఆయుషు మరణాలకు కారణలైన బిపి, షుగర్, క్యాన్సర్ ,రోడ్డు ప్రమాదాలు, వ్యసనాలను అరికట్టడానికి మరియు చిన్ననాటి నుండే ఆరోగ్య జీవన శైలి అలవడేల, కుటుంబ విలువలు పెరిగేలా ప్రజల ఆరోగ్య అభివృద్ధిని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న ఆరోగ్యభారతికి ప్రజలందరూ సహకరించాలని దీనితో సౌభాగ్యదేశంగా భారతదేశం ప్రపంచ పటంలో నిలబడగలదని తెలిపారు. కార్యక్రమంలో ఇందూరు విభాగ్ ప్రచారక్ శివకుమార్ ,నిర్మల్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ ప్రమోద్ చందర్ రెడ్డి, ఆరోగ్య భారతి తెలంగాణ ప్రాంత కార్యవర్గ సభ్యులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ యు. రామకృష్ణ , ఖానాపూర్ బాధ్యులు డాక్టర్ యూ. కృష్ణంరాజు ,డాక్టర్ చిటికేశ్ శ్రీనివాస్ ,డాక్టర్ కావేటి శ్రీకాంత్ ,డాక్టర్ సంతోష్ డాక్టర్ సుచిన్ ,డాక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Arogyabharthi Nirmal District NGO District level TOT Program Aradhana Ayurveda  Arogyabharathi utsavalu1) International ...
25/05/2025

Arogyabharthi Nirmal District NGO District level TOT Program Aradhana Ayurveda

Arogyabharathi utsavalu

1) International yoga Day
2) Arogya raksha bandhan
3) Rathasapthami
4) Dhanwantari Jayanthi celebrations.
Arogya Bharathi
Arogya

1) International yoga Day
2) Arogya raksha bandhan
3) Rathasapthami
4) Dhanwantari Jayanthi celebrations.
Arogya Bharathi

Nirmal District Arogyabharthi Nirmal District NGO TOT Program Aradhana Ayurveda
25/05/2025

Nirmal District Arogyabharthi Nirmal District NGO TOT Program Aradhana Ayurveda

Address

Bhainsa
504103

Telephone

+919010950515

Website

Alerts

Be the first to know and let us send you an email when Arogyabharthi Nirmal District NGO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Arogyabharthi Nirmal District NGO:

Share