05/03/2026
ఈరోజు నాబార్డ్ జిల్లా అధికారి శ్రీ సుజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం డిసిసిబి మీటింగ్ హాల్లో క్లస్టర్ లెవెల్ రివ్యూ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ కి మన సంస్థ నుండి 4Fpoల డైరెక్టర్లు సభ్యులు సీఈఓ లు తో కలిసి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ DDM మాట్లాడుతూ ఇప్పటివరకు నాబార్డ్ ద్వారా ఏర్పాటు చేయబడిన FPO లలో జరుగుతున్న పనితీరు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన వార్షిక ప్రణాళిక అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం బలోపేతం చేయటం ఎంతగానో అవసరం ఉన్నది దాని ద్వారా రైతు పండించిన పంటని వాల్యూ ఎడిషన్ చేసే విధంగా ఈ మీటింగ్ సారాంశం నడిచింది