27/07/2024
https://youtu.be/7P-ru5v84e8?si=BoFk4nLKC8gQmDeT
ప్రియ భగవద్ బంధువులారా...
మన్యం లోని మారుమూల పల్లెల్లో అనేక సేవలందిస్తున్నది మన నృసింహ సేవా వాహిని . నిజంగా నృసింహ భక్త కుటుంబం ఆధ్వర్యంలో మనం చేస్తున్న సేవలను లోకానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ.సంస్థ స్థాపన నుండి నేటి వరకు మనం చేస్తున్న సేవల్లో నృసింహ భక్తకుటుంబం అంతా భాగస్వామ్యులమవడం, మనందరి అదృష్టం, రాముడు నడయాడిన ఈ పుణ్యభూమిలో ఉంటూ మన్యంలో అనేక హరిజన గిరిజన పల్లెల్లో సేవలందిస్తున్న నృసింహ భక్త కుటుంబం ఎందరికో ఆదర్శం. మనమందరం మన మన సోషల్ మాధ్యమాలలో ఈ న్యూస్ ని విస్తృతంగా ప్రచారం చేద్దాం మనతోపాటు మరికొంతమందికి రానున్న రోజుల్లో నృసింహ సేవా వాహిని చేస్తున్న సేవల్లో భాగస్వామ్యులను చేద్దాం.
నమో నారసింహ.
మీ
డా.కృష్ణ చైతన్య స్వామి
శ్రీ నృసింహ సేవా వాహిని.
ఊరి కోసం : ఆదివాసీ విద్యార్థుల చదువు కోసం చైతన్య స్వామి సాయం | Bhadrachalam Village Story | hmtv Watch Jordar Full Episodeజోర్దార...