ABVP బెల్లంపల్లి శాఖ

ABVP బెల్లంపల్లి శాఖ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ABVP బెల్లంపల్లి శాఖ, Youth Organization, Bellampally, Bellampalle.

15/06/2024

ABVP తెలంగాణ ప్రాంత అభ్యస వర్గలో భాగంగా Day 1

🚩

ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారికి వినతి.
11/06/2024

ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారికి వినతి.

*నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా ప్రైవేటు పాఠశాలల చర్యలు తీసుకోవాలి*- జిల్లా విద్యా అధికారి యాదయ్య గారికి ఫిర్యాదు చేసి...
07/06/2024

*నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా ప్రైవేటు పాఠశాలల చర్యలు తీసుకోవాలి*

- జిల్లా విద్యా అధికారి యాదయ్య గారికి ఫిర్యాదు చేసిన ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దీపక్ కుమార్.
- నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
- పాఠ్యపుస్తకాలు అముతున్న ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
- ప్రైవేటు పాఠశాలల దోపిడీని అడుకుంటాం.

పాఠశాలను భారీగా మార్చిన ఉపాధ్యాయుడును సస్పెండ్ చేయించడంలో ఏబీవీపీ కీలక పాత్ర ఏబీవీపీ కీలక పాత్ర
01/03/2024

పాఠశాలను భారీగా మార్చిన ఉపాధ్యాయుడును సస్పెండ్ చేయించడంలో ఏబీవీపీ కీలక పాత్ర ఏబీవీపీ కీలక పాత్ర

24/01/2024
ఈ రోజు బెల్లంపల్లి శాఖ పరిధిలో ఉన్నా ప్రగతి ఇంటర్ కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాటలాడి కళాశాల కమిటీ ఎర్పాటు చ...
16/11/2023

ఈ రోజు బెల్లంపల్లి శాఖ పరిధిలో ఉన్నా ప్రగతి ఇంటర్ కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాటలాడి కళాశాల కమిటీ ఎర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఇంఛార్జి దీపక్ కుమార్ మరియు బెల్లంపల్లి కార్యకర్తలు అరుణ్, హేమంత్,అక్షయ్, కార్తీక్ ఇతర కార్యకర్తలు,ప్రగతి కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ రోజు బెల్లంపల్లి శాఖ పరిధిలో ఉన్నా భవిత డిగ్రీ కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాటలాడి కళాశాల కమిటీ ఎర్పాటు చే...
16/11/2023

ఈ రోజు బెల్లంపల్లి శాఖ పరిధిలో ఉన్నా భవిత డిగ్రీ కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాటలాడి కళాశాల కమిటీ ఎర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఇంఛార్జి దీపక్ కుమార్ మరియు బెల్లంపల్లి కార్యకర్తలు అరుణ్, హేమంత్,అక్షయ్, కార్తీక్ ఇతర కార్యకర్తలు,భవిత కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

Address

Bellampally
Bellampalle
504251

Telephone

+918861799004

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP బెల్లంపల్లి శాఖ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share