NAIDU ARMY

NAIDU ARMY OUR COMMUNITY HISTORY
BALIJA - TELAGA - KAPU NAIDU’S

04/10/2026

🔥 అమలాపురంలో ఘనంగా దసరా ఆయుధ పూజ 🔥

అమలాపురం తెలగ నాయుడుల (కాపు) సంప్రదాయంలో దసరా పర్వదినాన నిర్వహించే ఆయుధ పూజకు ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది.

⚔️ అబ్బిరెడ్డి రామదాసు నాయుడు – తాలింఖానా సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ, వీరత్వం, క్రమశిక్షణ, సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నాం.

🕉️ 200 సంవత్సరాల చారిత్రక సంప్రదాయం
🔥 ఆయుధ పూజ – వీర సంప్రదాయానికి ప్రతీక
⚔️ మన చరిత్ర… మన వారసత్వం… మన గౌరవం!

జై తెలగ నాయుడు! 🚩
జై హింద్! 🇮🇳
AbbiraddiRamadasuNaidu TelagaNaidus Kapu Telaga TeluguHistory HistoricalTradition 200YearsOfHistory Heritage CulturalHeritage WarriorTradition TraditionalCulture AndhraPradesh Amalapuram DasaraCelebrations OurHistory OurHeritage

01/10/2026
రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి 163వ జయంతి సందర్భంగా 🙏విద్యావేత్తగా, సామాజిక సంస్కర్తగా సమాజ అభ్యున్నతికి విశేషంగా కృషి చే...
01/10/2026

రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి 163వ జయంతి సందర్భంగా 🙏

విద్యావేత్తగా, సామాజిక సంస్కర్తగా సమాజ అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహనీయులు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.

విద్యాభివృద్ధి, మానవతా విలువలు, సామాజిక సంస్కరణలు, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.

ఆయన ఆశయాలను స్మరించుకుంటూ...
మహనీయునికి ఘన నివాళులు. 🙏🌹

రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి 163వ జయంతి శుభాకాంక్షలు.

30/09/2026

30/09/2026
📚 చరిత్రలో మరుగునపడిన మహనీయుడు — గాజుల లక్ష్మీ నరసు చెట్టిబ్రిటీషు పాలకులపై తన కలం, మేధస్సుతో పోరాడిన తొలి తరం భారతీయ స్...
27/09/2026

📚 చరిత్రలో మరుగునపడిన మహనీయుడు — గాజుల లక్ష్మీ నరసు చెట్టి
బ్రిటీషు పాలకులపై తన కలం, మేధస్సుతో పోరాడిన తొలి తరం భారతీయ స్వాతంత్ర్య సమరయోధుల్లో గాజుల లక్ష్మీ నరసు చెట్టి గారు ఒకరు.
మన చరిత్రలో తుపాకీ పట్టి పోరాడిన వీరుల గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. కానీ కలం అనే ఆయుధంతో బ్రిటీషు పాలకులను ప్రశ్నించిన గాజుల లక్ష్మీ నరసు చెట్టి గారి పాత్ర మాత్రం చాలామందికి తెలియదు.
బ్రిటీషు వారి కుట్రలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు, మత మార్పిడులను వ్యతిరేకించారు. “క్రెసెంట్” అనే ఇంగ్లీషు పత్రికను స్థాపించి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తండ్రి సంపాదించిన అపారమైన సంపదను కూడా సమాజ సేవ కోసం వినియోగించిన దాతృత్వశీలిగా నిలిచారు.

📖 “గాజుల లక్ష్మీ నరసు చెట్టి (1806–1868)” అనే ఈ పుస్తకం ఆయన జీవితం, పోరాటం, పాత్రికేయ సేవలు, సామాజిక సేవ గురించి తెలుసుకోవడానికి ఒక మంచి చారిత్రక పఠనం.

మనకు తెలియని మన చరిత్రను మనమే చదవాలి…
మరచిపోయిన మహనీయులను మనమే గుర్తు చేసుకోవాలి.

📚 ఈ పుస్తకం ప్రజాశక్తి బుక్ హౌస్‌లలో లభిస్తుంది.
తప్పకుండా చదవండి… ఇతరులకు కూడా తెలియజేయండి.
#గాజులలక్ష్మీనరసుచెట్టి #మనచరిత్ర #స్వాతంత్ర్యసమరయోధుడు #తెలుగుచరిత్ర #పాత్రికేయచరిత్ర #ప్రజాశక్తి

27/09/2026

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రంగా విగ్రహాన్ని తొలగించిన పోలీసులు.. రంగా అభిమానుల ఆగ్రహం.. ఆందోళన.. పోలీసులు లారీ ఛార్జ్. రంగంలోకి వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశ కిరణ్. రోడ్డుపై బైఠాయించి ఆందోళన. దిగి వచ్చిన పోలీసులు.. చర్చలతో రాజీ మార్గం...

27/09/2026

✊🙏

Address

Chikkabalapur
Bangalore
532111

Website

Alerts

Be the first to know and let us send you an email when NAIDU ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NAIDU ARMY:

Shortcuts

Share