12/09/2026
గత 15 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కూడా బొమ్మన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బొమ్మన సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో కడపలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ! 🐘🌱
"మట్టి వినాయకుని పూజిద్దాం... పర్యావరణాన్ని రక్షిద్దాం..." 🙏
📅 తేదీ: 13-09-2026 (ఆదివారం)
⏰ సమయం: ఉదయం 10:30 గంటలకు
📍 స్థలం: వై-జంక్షన్, కడప.
నగర భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచితంగా మట్టి గణనాథుడి విగ్రహాన్ని స్వీకరించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి. 💐