MMDA AP

MMDA AP Schemes.

Muslim Minority Development Association (MMDA) Working for Poor People Welfare Service and Fight for The Muslim Community Rights and Gives Awareness to the Poor people on Govt.

కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక ... 👇----- జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఇమామ్ -----నూతనంగా నియమకమైన నాయకులకు ఘనంగ...
24/12/2023

కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక ... 👇
----- జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఇమామ్ -----

నూతనంగా నియమకమైన నాయకులకు ఘనంగా సత్కరించడానికి పెద్ద ఎత్తున రాకతో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కిట కిట లాడింది.

జిందాబాద్ నినాదాలతో మారు మ్రోగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు...
పూర్తి వీడియో చూడండి.... ✋ జై కాంగ్రెస్... 👇🎇

https://youtu.be/tzrojSyVhVA?si=Z024aIFRgSmqWtjE

16/03/2023
23/11/2022

-------ఒక్క నిమిషం ఆలోచించండి -------
మా ప్రగతిని, మా సేవలను, మా ప్రయత్నాన్ని చూడండి...

సమాజంలో నా వంతు బాధ్యతగా అన్ని వర్గాల వారికి చేయూత అందిస్తూ, ప్రజా సమస్యల పై ఉద్యోగుల, నిరుద్యోగుల, కార్మికులు, విద్యావంతులు, రాజకీయ, ప్రజా సంఘాలకు అతీతంగా మద్దతుగా నిలుస్తూ, విపత్కర పరిస్థితుల్లో కూడా ఉత్తమ సేవలు అందిస్తూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకుంటు మా ప్రయత్నం తో ముందుకు వెళుతున్నాం.. ఒక్కసారి మార్పుకు స్వాగతం పలుకుతూ నాకు మద్దతుగా నిలిచి ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించండి. ఒక సేవకుడు లాగా కుల, మతాలకు అతీతంగా అండగా వుంటు సేవలు అందిస్తా, మీ తో శభాష్ అనేలా పనిచేస్తా.🙏

Address

Surya Nagar 80 Feet Road
Anantapur
515001

Alerts

Be the first to know and let us send you an email when MMDA AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MMDA AP:

Share