AL_imdad charitable trust hindupur

AL_imdad charitable trust hindupur social services like blood donationg,help full for poor peoples,we are always stands with poor peoples we will encourage for poor peoples for higher studies

Today's news papers clips AL_imdad charitable trust hindupur
11/04/2026

Today's news papers clips
AL_imdad charitable trust hindupur

*_ఈరోజు 26/06/2025* *అల్_ఇందాద్   చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు  కర్ణాటక  కి    చెందిన పావని   *అక్క గారికి కి ...
26/06/2025

*_ఈరోజు 26/06/2025* *అల్_ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు కర్ణాటక కి చెందిన పావని *అక్క గారికి కి డెలివరీ కేసు కోసం .A+ రక్తం** *అత్యవసరంగా_ ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన కుమార్ అన్న గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన A+రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*💐💐

*ఇప్పటికీ తన A+రక్తాన్ని 8వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన కుమార్ అన్న గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

13/06/2025
*_ఈరోజు 02/06/2025* *అల్_ఇందాద్   చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు  హిందూపూర్  కి    చెందిన ప్రవళిక   *అక్క గారికి...
03/06/2025

*_ఈరోజు 02/06/2025* *అల్_ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు హిందూపూర్ కి చెందిన ప్రవళిక *అక్క గారికి కి డెలివరీ కేసు కోసం .A- రక్తం** *అత్యవసరంగా_ ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన హరీష్ గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన A-రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*💐💐

*ఇప్పటికీ తన A-రక్తాన్ని 8వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన హరీష్ గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

*_ఈరోజు 26/05/2024* *అల్_ఇందాద్   చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు  హిందూపూర్  కి    చెందిన ఆఫ్రీన్  *అక్క గారికి ...
26/05/2025

*_ఈరోజు 26/05/2024* *అల్_ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు హిందూపూర్ కి చెందిన ఆఫ్రీన్ *అక్క గారికి కి డెలివరీ కేసు కోసం .B+రక్తం** *అత్యవసరంగా_ ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన ట్రస్ట్ సభ్యుడు అయాజ్ గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన B-రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*💐💐

*ఇప్పటికీ తన B+రక్తాన్ని 10వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన ఆయాజ్ గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

*_ఈరోజు 30/04/2024* *అల్_ఇందాద్   చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు  హిందూపూర్  కి   చెందిన* *కిష్టప్ప అన్న గారికి ...
30/04/2025

*_ఈరోజు 30/04/2024* *అల్_ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు హిందూపూర్ కి చెందిన* *కిష్టప్ప అన్న గారికి కి అనీమియా & ఆపరేషన్ కేసు కోసం .0+రక్తం* *అత్యవసరంగా_ ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన ట్రస్ట్ సభ్యుడు ఎజాస్ గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన 0+రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*💐💐

*ఇప్పటికీ తన 0+రక్తాన్ని 08వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన ఏజాస్ గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

*_ఈరోజు 12/04/2025 *అల్_ఇందాద్* *చారిటబుల్ ట్రస్ట్.. ఆధ్వర్యంలో ఈరోజు **హిందూపూర్ *  *కి* *చెందిన   లక్ష్మీ అక్క*  ** *గ...
12/04/2025

*_ఈరోజు 12/04/2025 *అల్_ఇందాద్* *చారిటబుల్ ట్రస్ట్.. ఆధ్వర్యంలో ఈరోజు **హిందూపూర్ * *కి* *చెందిన లక్ష్మీ అక్క* ** *గారికి అనీమియా కేసు కోసం .A+ రక్తం* *అత్యవసరంగా_* *ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన సాగీర్ గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన A+రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*🩸🩸💐💐

*ఇప్పటికీ తన A+రక్తాన్ని 02వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన సాగీర్ గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
🩸🩸💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

*_ఈరోజు 10/04/2025 *అల్_ఇందాద్* *చారిటబుల్ ట్రస్ట్.. ఆధ్వర్యంలో ఈరోజు **హిందూపూర్ *  *కి* *చెందిన   చిన్నారి తపస్సు 14 స...
10/04/2025

*_ఈరోజు 10/04/2025 *అల్_ఇందాద్* *చారిటబుల్ ట్రస్ట్.. ఆధ్వర్యంలో ఈరోజు **హిందూపూర్ * *కి* *చెందిన చిన్నారి తపస్సు 14 సంవత్సరాల పాప* ** *గారికి అనీమియా కేసు కోసం .A+ రక్తం* *అత్యవసరంగా_* *ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన సాయి పవన్ గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన A+రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*🩸🩸💐💐

*ఇప్పటికీ తన A+రక్తాన్ని 10వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన సాయి పవన్ గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
🩸🩸💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

*_ఈరోజు 02/04/2024* *అల్_ఇందాద్   చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు  హిందూపూర్  కి   చెందిన* *ఫాతిమా అక్క గారికి కి...
02/04/2025

*_ఈరోజు 02/04/2024* *అల్_ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్..* *ఆధ్వర్యంలో ఈరోజు హిందూపూర్ కి చెందిన* *ఫాతిమా అక్క గారికి కి అనీమియా & ఆపరేషన్ కేసు కోసం .A+రక్తం* *అత్యవసరంగా_ ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*రంజాన్ నెలలో రక్తదానం చేసిన అల్ -ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిమ్స్ యువకులు*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన ట్రస్ట్ సభ్యుడు అనేస్ గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన A+రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*💐💐🩸🩸

*ఇప్పటికీ తన A+రక్తాన్ని 04వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన అనీస్ గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

*_ఈరోజు 02/02/2025 *అల్_ఇందాద్* *చారిటబుల్ ట్రస్ట్.. ఆధ్వర్యంలో ఈరోజు ** *సేవా* *మందిర్** * *కి* *చెందిన   రమేష్  *ఫమీద ...
02/04/2025

*_ఈరోజు 02/02/2025 *అల్_ఇందాద్* *చారిటబుల్ ట్రస్ట్.. ఆధ్వర్యంలో ఈరోజు ** *సేవా* *మందిర్** * *కి* *చెందిన రమేష్ *ఫమీద అక్క* ** *గారికి అనీమియా కేసు కోసం .B+ రక్తం* *అత్యవసరంగా_* *ఎక్కించాలని వైద్యులు తెలియజేయగానే***

*AL_imdadcharitabel trust 24x service..we are always stands with poor peoples*

*మన మిత్రులు అడిగిన వెంటనే ఆపద సమయంలో ఎన్నో సార్లు ముందుకు వచ్చిన మన తబరేజ్ గారు వెంటనే స్పందించి మానవతా సేవా దృక్పథం తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించి తన ఆముల్యమైన B+రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతగా మిగిలాడు.*🩸🩸💐💐

*ఇప్పటికీ తన B+రక్తాన్ని 04వ సారి దానం చేసి ప్రాణ దాతగా మిగిలిన మన తబరేజ్ గారు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*

*ఎలాంటి సమయంలోనైనా స్పందించే మహోన్నత మనసు కలిగిన ఈ రక్త దాతల ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క రక్త దాత ఉద్యమ సైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.*
🩸🩸💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻

🩸❣️ *రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి*❣️🩸

Address

Anantapur

Alerts

Be the first to know and let us send you an email when AL_imdad charitable trust hindupur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share