30/10/2025
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కనగానపల్లి మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన కురుబ కులస్తుడైన శంకర్ గారిపై అగ్రవర్ణాలు జరిపిన పాశవిక అమానవీయ దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ యువజన సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తు నిందితులను భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం -2023 సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి హేయమైన ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం...Raising Rajasekhar Gowd Kuruba