14/03/2026
📢 కార్యక్రమ సమాచారం
ఈ రోజు మన గ్రామంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సామగ్రిని కృష్ణాపురం చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ కొలగాని వరప్రసాద్ విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన కృష్ణాపురం జనసేన నాయకుడు మణీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
విద్యార్థులు పరీక్షలను భయంతో కాకుండా బాధ్యతతో రాసి మంచి ఫలితాలు సాధించి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు
--------------------------------
కృష్ణాపురం చిల్డ్రన్స్ క్లబ్ - అంబేడ్కర్ స్టడీ సెంటర్