04/01/2026
Event No 18
నిరంతర్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200+ దుప్పట్లు యాచకులకు పంపిణీ చేయడం జరిగింది . ముఖ్య అతిథిగా పాల్గున్న DIET EDUCATIONS INSTITUTIONS CHAIRMAN శ్రీ దాడి రత్నాకర్ గారు
ఇంత చలిలో కూడా ప్రతి సంవత్సరం అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాలలో రోడ్డుపై ఉండే యాచకులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న యువతను అభినందిస్తూ యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్ని అలవర్చుకోవాలని అలాగే ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాలలో ఈ చలిలో వెళ్లి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం గొప్ప కార్యక్రమం అని కొనియాడాను అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా అన్ని ప్రాంతాలలో యాచకులకు రోడ్ సైడ్ ఉండే వాళ్లకు పది గ్రూపులుగా యువకులు ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వారందరికీ వెళ్లే విధానం ఎంతో అభినందనీయం.
Winter Blankets Distribution drive
Total Blankets: 200
Niranthar seva Foundation