AP Out Sourcing Employees

AP Out Sourcing Employees Andhra Pradesh Outsourcing Employees

26/03/2026

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు HR పాలసీ అమలు చెయ్యాలి. ఈ Policy వల్ల ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది.

గౌరవ మంత్రి శ్రీ Nara Lokesh  గారికి వినతి.ఎన్నికల సమయంలో విడుదల చేసిన 2024 మేనిఫెస్టోలో తక్కువ జీతాలు తీసుకునే ఔట్‌సోర్...
08/03/2026

గౌరవ మంత్రి శ్రీ Nara Lokesh గారికి వినతి.

ఎన్నికల సమయంలో విడుదల చేసిన 2024 మేనిఫెస్టోలో తక్కువ జీతాలు తీసుకునే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పారు.
కానీ అసెంబ్లీలో ఇప్పుడు ₹10,000 కంటే ఎక్కువ జీతం ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు అని చెప్పడం చాలా బాధాకరం.
ఎందుకంటే మేనిఫెస్టో విడుదల చేసిన సమయానికే ఒక ఔట్‌సోర్సింగ్ అటెండర్ జీతం కూడా ₹12,000 ఉంది.
అయితే ఆ హామీ ఎవరికి ఇచ్చారు అన్న ప్రశ్న వస్తోంది.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నవారే.
వారికి కూడా ప్రభుత్వ పథకాలలో న్యాయం జరగాలి.
దయచేసి ఈ విషయాన్ని పునఃపరిశీలించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టాలని వినమ్రంగా కోరుకుంటున్నాం. జీతాలు కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మాపై కరుణ చూపండి 🙏🙏


😏😏
05/02/2026

😏😏

30/11/2025

ప్రతీ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ లో
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మార్క్స్ వెయిటేజ్ ఇవ్వాలి.

23/10/2025

20/10/2025

ప్రతి ఒక్కరు నా ఔట్ సోర్సింగ్ నా ఔట్ సోర్సింగ్ అని బయట మైకులు పెట్టి మాట్లాడతారు.
CM గారి ముందు మాత్రం నోరు తెరవరు

20/10/2025

నాదొక చిన్న ప్రశ్న
మొన్న Employees Assoctions అందరితో CM గారితో జరిగిన meeting లో ఒక్క నాయకుడైన ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ గురించి మాట్లాడాడ

20/10/2025

దీపావళి -
రెగ్యులర్ ఉద్యోగులకు DA విడుదల

20/10/2025

ఆంధ్ర ప్రదేశ్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు
దీపావళి శుభాకాంక్షలు

24/09/2025

Regular Attender జీతం అన్ని allowances కలుపుకొని 35,000/-
Out sourcing JACT/DEOకి జీతం - అందులో సగం కూడా లేదు
గౌరవ మంత్రి Nara Lokesh గారు మాపై దృష్టిసారించాలి అని కోరుకుంటున్నాము.

Address

Amaravati

Telephone

+919705545411

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Out Sourcing Employees posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share