SEVA - Society for Excellence, Vision and Action

SEVA - Society for Excellence, Vision and Action social service

కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆర్థికసాయంఅమరావతి మండల పరిధిలోని పెదమద్దూరు గ్రామానికి చెందిన సేవ(సొసైటీ ఫర్ ఎక్సలెన్...
26/08/2024

కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆర్థికసాయం
అమరావతి మండల పరిధిలోని పెదమద్దూరు గ్రామానికి చెందిన సేవ(సొసైటీ ఫర్ ఎక్సలెన్స్, విజన్ అండ్ యాక్షన్) సంస్థ తరుపున ధరణికోట కి చెందిన కష్టాల్లో ఉన్న ఓ పేద కుటుంబానికి నాలుగు వేల రూపాయలు చెక్కును నరేంద్ర బాబు అందజేశారు. సంస్థ ప్రతినిధి నరేంద్ర బాబు మాట్లాడుతూ బి. వీరయ్య తన కుమార్తెకు స్కూల్ ఫీజు మరియు పాఠ్యపుస్తకాలకు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి ఈ సహాయం చేసినట్లు చెప్పారు. ప్రతి నెల డొనేషన్లు ఇస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేంద్రబాబు, దత్తేశ్వరరావు గారు మరియు సేవ సభ్యులు పాల్గొన్నారు.
https://www.facebook.com/SEVA2612019/

సేవ కుటుంబ సభ్యులకు ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు
15/08/2024

సేవ కుటుంబ సభ్యులకు ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు

పేద పిల్లలకు క్రాకర్లు మరియు స్వీట్స్ అందజేసిన సేవ సభ్యులువర్క్ఇంటల్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున, ఆశిష్ భట్ గారు క్రాకర్లను ...
13/11/2023

పేద పిల్లలకు క్రాకర్లు మరియు స్వీట్స్ అందజేసిన సేవ సభ్యులు
వర్క్ఇంటల్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున, ఆశిష్ భట్ గారు క్రాకర్లను కొనలేని పిల్లలకు క్రాకర్లను విరాళంగా ఇచ్చారు. పేద పిల్లలకు క్రాకర్లను మరియు స్వీట్ సేవ సంస్థ ఆధ్వర్యంలో అందించటం జరిగింది.
ప్రతి నెల విరాళాలు ఇస్తున్న సేవ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు.
https://www.facebook.com/SEVA2612019/

Address

2-43 Peda Madduru Post, Amaravathi Mandal
Amaravati
522020

Alerts

Be the first to know and let us send you an email when SEVA - Society for Excellence, Vision and Action posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SEVA - Society for Excellence, Vision and Action:

Share