TeluguNadu Health Care Forum - TNHCF

TeluguNadu Health Care Forum - TNHCF Health Care Professionals rofessionals Organisation

మన ప్రియ మిత్రుడు,నేటి యువతకు ఆదర్శం  సామాజిక కార్యకర్త , ఉన్నత విద్యావంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, జాతీయ నాయకులు డాక...
14/08/2025

మన ప్రియ మిత్రుడు,నేటి యువతకు ఆదర్శం సామాజిక కార్యకర్త , ఉన్నత విద్యావంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, జాతీయ నాయకులు డాక్టర్ చక్రధర్ నాయుడు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తు లో భగవంతుని ఆశీస్సులు,ప్రజల మద్దతు తో రాజకీయం రంగం లో గొప్ప ప్రజా ప్రతినిథి గా ప్రజల పక్షాన నిలబడి సేవ భావం తో ముందుకు వెళ్తాడని మా నమ్మకం..
ఇట్లు
అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు

తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా,  పార్టీ గెలుపే లక్ష్యం గా అనేక పార్టీ సభలలో, కార్యక్రమాలలో ఒక సాధారణ కార్యకర్త వలే సేవలంధ...
27/02/2025

తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా, పార్టీ గెలుపే లక్ష్యం గా అనేక పార్టీ సభలలో, కార్యక్రమాలలో ఒక సాధారణ కార్యకర్త వలే సేవలంధించిన డాక్టర్ చక్రధర్ నాయుడు గారు.
ఇతర జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పార్టీ ల నుండి అవకాశాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ కి విరాభిమాని అని సున్నితం గా తిరస్కరించిన వ్యక్తి,పార్టీ కి శ్రాయ శక్తులా ఒక పార్టీ బూత్ ఏజెంట్ నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే,మొదలగు ఎన్నికల్లో అనేక విధాలుగా పార్టీ గెలుపు కోసం తన మద్దతును తెలుపుతూనే ఉన్నారు, Telugu Desam Party (TDP) ఒక యువకుడు, విద్యావేత్త, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ కలిగి వివిధ సంఘాలలో రాష్ట్ర నాయకులు గా వృత్తి మరియు ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడ్డ Dr-Chakradhar Naidu గారు పార్టీ కి మరియు రాష్ట్రానికి వారి యొక్క అవసరాన్ని గుర్తించి ప్రోత్సహించాలి అప్పుడే రాజకీయాలు రాబోవు భవిషత్తు తరాలకు గొప్ప ఆదర్శం,నమ్మకం కలిగిస్తాయి.
Nara Chandrababu Naidu Nara Lokesh

02/01/2024

02/01/2024
  Andhra Pradesh
08/12/2023

Andhra Pradesh

Address

Amaravati
522 020

Website

Alerts

Be the first to know and let us send you an email when TeluguNadu Health Care Forum - TNHCF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share